Supritha | సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న కొందరు ప్రముఖులు తమ పిల్లలని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే సీనియర్ నటి సురేఖా వాణి తన కూతురు సుప్రితని వెండితెరకి పరిచయం చేయాలని తహతహలాడుతుంది. మరోవైపు సుప్రిత కూడా తన గ్లామర్‌తో నిర్మాతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. సురేఖా వాణి భర్త చనిపోయాక తల్లి కూతుళ్లు ఇద్దరు చేస్తున్న హంగామా మాములుగా లేదు. కురచ దుస్తులలో వీరు సృష్టించే […]

Supritha |
సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న కొందరు ప్రముఖులు తమ పిల్లలని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే సీనియర్ నటి సురేఖా వాణి తన కూతురు సుప్రితని వెండితెరకి పరిచయం చేయాలని తహతహలాడుతుంది.
మరోవైపు సుప్రిత కూడా తన గ్లామర్‌తో నిర్మాతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. సురేఖా వాణి భర్త చనిపోయాక తల్లి కూతుళ్లు ఇద్దరు చేస్తున్న హంగామా మాములుగా లేదు. కురచ దుస్తులలో వీరు సృష్టించే వీరంగం నభూతో నభవిష్యత్ అని చెప్పాలి.
సురేఖా వాణి కూతురు యూట్యూబర్‌గా అలరించి యమ పాపులారిటీని సంపాదించుకుంది. ఇక అందంతోనూ మెప్పిస్తూ తెలుగు కుర్రాళ్ల క్రష్‌గా మారింది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తనలోని కొత్త అందాలని పరిచయం చేస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది.
తన తల్లి మంచి నటి కావడంతో సుప్రిత కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంది. ఈ క్రమంలోనే 2019లో 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించగా, అందులో తనదైన యాక్టింగ్, గ్లామర్‌తో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.
ఇక దీని తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లు చేసి ఆకట్టుకుంది. ఈ అమ్మడికి హీరోయిన్స్‌కి తీసిపోని అందం ఉంది. మరోవైపు అదిరిపోయే యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి.
ఈ క్రమంలోనే సుప్రితను సినీ రంగానికి పరిచయం చేయాలని సురేఖ వాణి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఓ స్టార్ కిడ్ చేస్తున్న సినిమాతో సుప్రిత కథానాయికగా పరిచయంకానుందని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.
చిన్న వయస్సులోనే సుప్రితకి ఇంత పాపులారిటీ రావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా అని చెప్పాలి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.
తన గ్లామర్ ఫొటోలను, వీడియోలను కూడా వదులుతూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.తాజాగా తన ఎద ఎత్తులు చూపిస్తూ కసిగా ఈ అమ్మడు చూస్తున్న తీరు కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. ప్రస్తుతం సుప్రిత పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
