- మురుగుకాల్వలో మృతదేహం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ (Warangal) ఎస్ఆర్ నగర్ వంద ఫీట్ల రోడ్డు పక్క కాలువలో, లేబర్ కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి గుండా కిరణ్ కుమార్ అనే యువకుడు అనుమానాస్పద మృతి చెందాడు.
గీసుకొండ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యా? ఆత్మహత్యా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.