విధాత‌: ర‌తిక్రీడ అనే ప‌దాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ఓ దేశం.. శృంగారాన్ని ఆట‌ల కేట‌గిరీలో చేర్చింది, త‌ద్వారా సెక్స్‌ను క్రీడ‌గా గుర్తించిన తొలి దేశంగా నిలిచింది. అదే యూరప్‌లోని స్వీడ‌న్ (Sweden) దేశం. అంతేకాకుండా త్వ‌ర‌లోనే సెక్స్ పోటీల‌ను ప్రారంభించ‌డానికీ నిర్ణ‌యం తీసుకుంది. ఆ విశేషాలు, అర్హ‌త‌లు తెలుసుకోవాల‌నుందా.. జూన్ 8 నుంచి ఈ ర‌తి క్రీడ‌లు స్వీడ‌న్‌లోని గోతెన్‌బ‌ర్గ్‌లో ప్రారంభ‌మ‌వుతాయి. అప్పటి నుంచి కొన్ని వారాల పాటు ఈ పోటీలు జ‌రుగుతాయి. ఇందులో పోటీ దారులు […]

విధాత‌: ర‌తిక్రీడ అనే ప‌దాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ఓ దేశం.. శృంగారాన్ని ఆట‌ల కేట‌గిరీలో చేర్చింది, త‌ద్వారా సెక్స్‌ను క్రీడ‌గా గుర్తించిన తొలి దేశంగా నిలిచింది. అదే యూరప్‌లోని స్వీడ‌న్ (Sweden) దేశం. అంతేకాకుండా త్వ‌ర‌లోనే సెక్స్ పోటీల‌ను ప్రారంభించ‌డానికీ నిర్ణ‌యం తీసుకుంది. ఆ విశేషాలు, అర్హ‌త‌లు తెలుసుకోవాల‌నుందా..

జూన్ 8 నుంచి ఈ ర‌తి క్రీడ‌లు స్వీడ‌న్‌లోని గోతెన్‌బ‌ర్గ్‌లో ప్రారంభ‌మ‌వుతాయి. అప్పటి నుంచి కొన్ని వారాల పాటు ఈ పోటీలు జ‌రుగుతాయి. ఇందులో పోటీ దారులు 6 గంట‌ల పాటు ఆట ఆడాలి. వీరి పెర్మాఫెన్స్‌ను నిపుణులు గ‌మ‌నించి మార్కులు కూడా వేస్తారు. వీరు క్రీడాకారులు సెక్స్ ఎలా చేస్తున్నారో, ఎంత సేపు చేస్తున్నార‌ని గ‌మ‌నిస్తారు.

శృంగారానికి వారు ఎంచుకునే సంగీతం, ఆ కైపులో వారు మాట్లాడుకునే మాట‌లు, భాగ‌స్వామిని ర‌తిలోకి స్వాగతించే విధానం, ఆరు గంట‌ల్లో ఎన్ని సార్లు భావ‌ప్రాప్తికి లోన‌య్యారు, ఎంత క‌ళాత్మ‌కంగా శృంగారంలో పాల్గొన్నార‌నే అంశాల‌ను న్యాయ‌నిర్ణేత‌లు ప‌రిశీలిస్తారు. లింగ‌భేదం, వ‌యోభేదం లేకుండా ఎవ‌రైనా ఇందులో పాల్గొన‌వ‌చ్చ‌ని నిర్వ‌హ‌ణ‌దారులు వెల్ల‌డించారు. కాబ‌ట్టి మీరూ ఓ రాయి వేయొచ్చేమో..

Updated On 3 Jun 2023 4:35 PM GMT
somu

somu

Next Story