Friday, October 7, 2022
More
  Home latest రోజుకి రూమ్ రెంట్‌కే రూ.20 వేలు.. ఆ నిర్మాతకి ఈ హీరోయిన్ అంత స్పెషల్ మరి!

  రోజుకి రూమ్ రెంట్‌కే రూ.20 వేలు.. ఆ నిర్మాతకి ఈ హీరోయిన్ అంత స్పెషల్ మరి!

  విధాత: హీరోయిన్ శ్రీలీల.. చేసింది ఒక్కటే సినిమా. అయినా కూడా పిచ్చ క్రేజ్ ఆమె సొంతం. ‘పెళ్లిసందD’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన హీరోయిన్ శ్రీలీలకు ఆ తర్వాత వెంటనే మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ సినిమాలో అవకాశం రావడంతో.. ఒక్కసారిగా ఆమె పేరు వైరల్ అయింది.

  అలాగే ఆమె బ్యాక్‌గ్రౌండ్ కూడా మీడియాలో మాట్లాడుకోవడానికి కారణమైంది. ఫలితంగా ఇప్పుడామె ఫేమస్ యాక్టరైంది. ఎంతగా ఫేమస్ అయిందంటే.. ఒకవైపు బడ్జెట్ కంట్రోల్ చేయడానికి నిర్మాతలు తంటాలు పడుతుంటే.. టాలీవుడ్‌లోని ఒక యువ నిర్మాత ఆమె కోసం రోజుకి రూ. 20 వేలు రూమ్ రెంట్ కట్టేంతగా. అవును ఇది నిజం.

  ఈ మధ్య నిర్మాతలు మీటింగులు పెట్టి.. రెమ్యూనరేషన్స్‌లో కోతలు విధిస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఆ నిర్మాతలకు నచ్చితే.. ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారనేది శ్రీలీల విషయంలో మరోసారి రుజువవుతోంది.

  అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే కలర్‌ఫుల్ ఇండస్ట్రీ. కొత్తదనానికి, కొత్త అందానికి ఎప్పుడూ ఇక్కడ చోటుంటుంది. అలాగే అందానికి నిలువుటద్దంలా ఉండే శ్రీలీల వంటివారికి ఇంకాస్త చోటు ఎక్కువే ఉంటుంది. ఆమెకు ఆ చోటు ఇచ్చేందుకే.. యువ నిర్మాత ఇప్పుడిదంతా చేస్తున్నారు.

  జూబ్లీహిల్స్‌లోని ఓ ఖరీదైన హోటల్లో శ్రీలీల కోసం సూట్ రూమ్‌ని బుక్ చేసి.. దానికి రోజూ రూ. 20 వేలు రెంట్ కడుతున్నాడట. మరి రెంటే అంతుంటే.. ఇక ఇతరత్రా ఖర్చులకు ఆ నిర్మాత ఇంకెంత ఖర్చు పెడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. మరి అంతలా శ్రీలీల మత్తులో ఆ నిర్మాత ఉండటానికి కారణమేంటో? ఆ నిర్మాత ఎవరో? ఏంటో? అని మాత్రం అడగొద్దు ప్లీజ్.

  RELATED ARTICLES

  అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

  విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

  విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

  గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

  విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

  Most Popular

  ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

  విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి...

  You cannot copy content of this page