Saturday, April 1, 2023
More
    HomelatestOTT: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

    OTT: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

    విధాత: ఈ వారం థియేటర్లలో మూడు ప్రధాన సినిమాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా కన్నడ స్టార్‌ ఉపేంద్ర, సుదీప్‌, శివరాజ్‌కుమార్‌ నటించిన మల్టీ స్టారర్‌ చిత్రం కబ్జా, శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వంలో ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి, హలీవుడ్‌ డబ్బింగ్‌ చిత్రం షజామ్‌ థియేటర్లలో విడుదల కానున్నయి. 

     ఇక బ్లాక్‌ ఆడమ్‌, షారుఖ్‌ ఖాన్‌ పఠాన్‌ వంటి డబ్బింగ్‌ చిత్రాలు, ధనుష్‌ తొలి తెలుగు స్టెయిట్‌ చిత్రం సర్‌, సుహాస్‌ నటించిన రైటర్‌ పద్మభూషణ్‌, సత్యదేవ్‌ నటించిన లాక్‌డ్‌ 2, న్యూ సెన్స్‌  వెబ్‌ సిరీస్‌, సత్తిగాడి రెండెకరాలు, వంటి స్ట్రెయిట్‌ సినిమాలు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

    థియేటర్లలో వచ్చే సినిమాలు

    TELUGU

    Ganaa Mar 17

    Kabzaa Mar 17

    Shazam! Fury of the Gods Mar 17

    Phalana Abbayi Phalana Ammayi Mar 17

    Hindi

    Kabzaa Mar 17

    Zwigato Mar17

    Mrs. Chatterjee Vs Norway Mar17

    Shazam! Fury of the Gods Mar17

    Shubh Nikah Mar17

    English

    What’s Love Got To Do with It? Mar17

    Shazam! Fury of the Gods Mar17

    OTTల్లో వచ్చే సినిమాలు


    Sridevi Shobhanbabu Mar30

    Gaslight March 31 

    Kuttey Hindi Mar 16

    Shadow And Bone March 16

    Sir Mar 17

    Chor NikalKe Bhaga MAR 24

    Murder Mystery2 Eng, Hin, Tam, Tel Mar 31

    Shehzada Apr 1

    Amigos Apr 1

    SweetTooth Season 2 April 27

    Locked 2 web series Mar 17

    Sri rangaapuram March 17

    Sathi Gani Rendu Ekaralu Mar 17

    NEW SENSE Mar 17

    vinaro bhagyamu vishnu katha Mar 22

     

    Writer Padma Bhushan Tel Mar 17

    The Whale March 16
    Lucky Hank March 20 

    Now Streaming.. ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి

    Christopher Amazon

    Dada Amazon

    Rocket Boyz 2 Sony LIV

    Christy Sony LIV

    Richie Aha

    Anger Tales hotstar

    Run Baby Run hotstar

    Rana Naidu netflix

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular