Friday, December 9, 2022
More
    Homelatestఈ వారం ఓటీటీ, థియేటర్లలో వ‌చ్చే సినిమాలివే

    ఈ వారం ఓటీటీ, థియేటర్లలో వ‌చ్చే సినిమాలివే

    విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజన్‌ సినిమాలు సందడి చేయనున్నాయి. తెలుగులో అల్లరి నరేశ్‌ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం, హిందీ డబ్బింగ్‌ చిత్రం తొడేలు(బేదియా), తమిళ్‌లో ఇటీవల విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన లవ్‌టుడే చిత్రంగా మినహా చెప్పుకోదగిన సినిమాలేవి విడుదల కావడం లేదు. ఇందులో లవ్‌ టుడే చిత్రాన్ని దిల్‌ రాజు విడుదల చేయడం విశేషం.

    ఓటీటీలో మాత్రం ఈ వారం పెద్ద సినిమాలు ప్రజలను అలరించనున్నాయి. లేటేస్ట్‌ ఇండియా సెన్షేషన్‌ కాంతారా, శివ కార్తికేయన్‌ నటించిన ప్రిన్స్‌, తన సోదరి దర్శకత్వంలో నాని నిర్మించిన మీట్‌ క్యూట్‌ వంటి చిత్రాలు ఓటీటీల్లో సందడి చచేయనున్నాయి. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

    థియేటర్లలో వచ్చే సినిమాలు

    TELUGU

    Itlu Maredumilli Prajaneekam Nov 25

    Love Today Nov 25

    Thodelu(Bhediya) Nov 25

    Vala Nov 25

    @Love Nov 25

    Cheddi Gang Tamasha Nov 25

    Ranasthali Nov 26

    Hindi

    Bhediya Nov 25

    Kora Kagazz Nov 25

    Bal Naren Nov 25

    OTTల్లో వచ్చే సినిమాలు

     

    Kantara Nov 24

    Vadhandhi S Dec2 Te, Ta, Hi, Ma, Ka

    Prince Telugu,Tamil Nov 25

    Monster Mal Nov 25

    Repeat Dec1 Telugu

    Freddy Hin Dec 2

    Govinda Naam Mera Hin Dec16 

    Khakee:Bihar ChapterS1 Nov25 Hi,Tel,Ta,En

    Last Film Show Guj Oscars entry film Nov25

    Padavettu Nov 25 Mal

    Troll Dec1

    Goodbye Dec 2 Hindi

    Warriors Of Future Dec 2 

    Money Heist Korea Part2 Dec 9

    CAT S Dec 9

     

    Student of the year Nov 25 

     

    Blurr Dec 9 Hindi

    Kochaal Nov 27 Mal

    Girls Hostel S3 Nov 25

    Meet Cute s tel NOV 25  

     

    ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి

     

    Sardar Aha

    God Father Netflix

    Iravatham Hotstar

    Dharavi Bank MX Player

    Aha Na Pellanta Zee5

    Slumberland Netflix En, Hi, Tel, Tam

    Hansan Rising Dragon Rent Prime  Kor,Eng,Hi,Tel

    Dejavu(Telugu)  Prime

     

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page