విధాత: ఈ వారం థియేటర్ల వద్ద సినిమాల సందడి అంతగా లేదు. తెలుగులో సుడిగాలి సుధీర్‌ నటించిన గాలోడు, హిందీలో అజయ్‌ దేవగణ్‌ నటించిన దృశ్యం2 మినహా చెప్పుకోదగిన సినిమాలేవి విడుదల కావడం లేదు. కానీ ఓటీటీలో ఈ వారం భారీ సినిమాలు ప్రజలను అలరించనున్నాయి. చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్‌, ఇండియా సెన్షేషన్‌ కాంతారా, కార్తి నటించిన సర్ధార్‌ వంటి పెద్ద చిత్రాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. విథియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ […]

విధాత: ఈ వారం థియేటర్ల వద్ద సినిమాల సందడి అంతగా లేదు. తెలుగులో సుడిగాలి సుధీర్‌ నటించిన గాలోడు, హిందీలో అజయ్‌ దేవగణ్‌ నటించిన దృశ్యం2 మినహా చెప్పుకోదగిన సినిమాలేవి విడుదల కావడం లేదు.

కానీ ఓటీటీలో ఈ వారం భారీ సినిమాలు ప్రజలను అలరించనున్నాయి. చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్‌, ఇండియా సెన్షేషన్‌ కాంతారా, కార్తి నటించిన సర్ధార్‌ వంటి పెద్ద చిత్రాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. విథియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Play Nov 18

Masooda Nov 18

Gaalodu Nov 18

Best Couple Nov 18

Bharatha Putrulu Nov 18

Alipiriki Allantha Dooram Lo Nov 18

Seetharamapuramlo Okapremajanta Nov 18

Hindi

Drishyam 2 Nov 18

Mister Mummy Nov 18

English

The Menu Nov 18

She Said Nov 18

OTTల్లో వచ్చే సినిమాలు

Hansan: RisingDragon (2022) Kor Eng, Hin, Tel RENT

Once In The Desert Rent Nov18 Ru, Eng, Hin, Tel,Tam

Kantara Nov 24

The Sex Lives Of College Girls  Nov 18

Vadhandhi S Dec2 Te, Ta, Hi, Ma, Ka

Iravatham Telugu Film Nov 17

Prince Telugu,Tamil Nov 25

Monster Mal Nov 25

Freddy Hin Dec 2

Govinda Naam Mera Hin Dec16

God Father Tel, Hi Nov18

1899 Nov 17

Kumari Mala Nov 18

Khakee:Bihar ChapterS1 Nov25 Hi,Tel,Ta,En.

Khakee: The Bihar Chapter Nov25

Troll Dec1

Warriors Of Future Dec 2

Money Heist Korea Part2 Dec 9

CAT S Dec 9

Sardar Nov 18

Aha Na Pellanta Nov 17

Country Mafia Nov 18

Chup Nov 18

Wonder Women Nov 18

Anel Meley Panithuli tel NOV 18

Girls Hostel S3 Nov 25

Meet Cute s tel NOV 25

AnelMeley PaniThuli Tamil Nov18

Dharavi Bank Nov 19 MX Player

Vikram Vedha (Hindi) Nov18

ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి

Ori Devuda Aha

King Prime Fre, Eng, Hi, Tel, Tam

Emergency Declaration Prime Kor, Hi,Tel,Tam

Dhokha Round DCorner NETFLIX

Dejavu Telugu Prime

The Wonder Netflix

Updated On 21 Nov 2022 7:24 AM GMT
krs

krs

Next Story