TRT | విధాత: నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 20 నుంచి 30 ఆన్‌లైన్ లో టీఆర్‌టీ నిర్వహించనున్నది. రాష్ట్రవాప్తంగా ఉన్న పట్టణ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 5,089 స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో స్కూల్ […]

TRT | విధాత: నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 20 నుంచి 30 ఆన్‌లైన్ లో టీఆర్‌టీ నిర్వహించనున్నది. రాష్ట్రవాప్తంగా ఉన్న పట్టణ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 5,089 స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది.
ఇందులో స్కూల్ అసిస్టెంట్ 1739, లాంగ్వేజ్ పండిట్ 611, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 164, సెకండరీ గ్రేడ్ టీచర్ 2575 చొప్పున పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పట్టణాల్లో ఆన్‌లైన్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నది.
జిల్లాల వారీగా పోస్టులు.
