Wednesday, December 7, 2022
More
    Homelatestపిల్లిని రెచ్చగొట్టిన కాకి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

    పిల్లిని రెచ్చగొట్టిన కాకి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

    Cats Fight | విధాత: స్నేహితుల మధ్య చాలా ఫైటింగ్సే జరుగుతాయి. అంతే కాదు.. ఓ ఇద్దరు ఫ్రెండ్స్ ఫైటింగ్ చేస్తున్న సమయంలో.. ఇద్దరిలో ఒకరిని మూడో వ్యక్తి రెచ్చగొట్టిన ఘటనలను చాలానే చూశాం. అలా రెచ్చగొట్టే కొద్ది.. ఆ వివాదం మరింత ముదురుతుంది. అలాంటి ఘటనే పిల్లులు, కాకి మధ్య చోటు చేసుకుంది. పిల్లిని కాకి రెచ్చగొట్టడంతో.. మరో పిల్లిపై దాడి చేసింది.

    ఈ సుగంధ ద్రవ్యాలతో.. ఆ సమస్యలు దూరం చేసుకోండి..

    ఆగి ఉన్న కారు వద్ద ఓ రెండు పిల్లులు నిల్చున్నాయి. అక్కడే ఓ కాకి కూడా వాలిపోయింది. ఇక ఓ పిల్లిని కాకి తన ముక్కుతో పొడిచింది. దీంతో అక్కడే ఉన్న మరో పిల్లిపై పిల్లి దాడి చేసింది. పిల్లి ఆగిన వెంటనే మళ్లీ కాకి ముక్కుతో పొడిచి.. దాన్ని రెచ్చగొడుతూనే ఉంది.

    మీ ఇంట్లో ఈ 6 రకాల ఫోటోలు ఉన్నాయా..? అయితే అంతా శుభమే జరుగుతుందట..

    అలా రెండు పిల్లుల మధ్య ఫైటింగ్ కొనసాగింది. కాకి రెచ్చగొడితే పిల్లి ఫైటింగ్ చేసిన విధానం నెటిజన్లను బాగా ఆకర్షించింది. ఈ వీడియోను రెడ్డిట్ పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి మృతి.. 65 ఏండ్లలో ఒకేసారి స్నానం

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page