Friday, October 7, 2022
More
  Home latest ఈవారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే

  ఈవారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే

  విధాత: ఈ వారం డజనుకు పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా చిన్న సిన్నమాలు ఇప్పటినుంచే ఒక దాని తర్వాత ఒకటి థియేటర్ల బాట పట్టాయి. వాటిలో చెప్పుకోదగినవి నాగశౌర్య నటించిన కృష్ట వింద విహరి శ్రీ విష్టు నటించిన ఆల్లూరి, కీరవాణి కుమారుడు శ్రీసింహ నటించిన దొంగలున్నారు జాగ్రత్త వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆలరించనున్నాయి.

  ఇక ఓటీటీలోను ఈ వారం ఒకటి రెండు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. విజయ్‌ దేవరకొండ నటించిన లైగర్‌, తమన్నా నటించిన అనువాద చిత్రం బబ్లీ బౌన్సర్‌, జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్‌ నిర్మించిన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో వంటి చిత్రాాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

  థియేటర్లలో వచ్చే సినిమాలు

  Paga Paga Paga SEP 22

  Krishna Vrinda Vihari Sep 23

  Alluri Sep 23

  Dongalunnaru Jagratha Sep 23

  Daari Sep 23

  Sarvam Siddam Sep23

  Gurtundha Seetakalam Sep 23

  Ikshu Sep23

  Hindi

  Dhokha – Round D Corner Sep 23

  Prem Geet 3 Sep 23

  Chup Sep 23

  Ishq Pashmina Sep 23
  Peepal Tree Sep 23
  Gaalib Sep 23

  English

  Teresa had a Dream Sep 21

  The Invitation Sep 23

  OTTల్లో వచ్చే సినిమాలు

  Hush Hush series Sep 22

  MAJA MA OCT 06

  Macherla Niyojaka vargam Soon

  Dahan Sep16 HINDI

  Vikrant Rona Sep16 TELUGU

  Liger Sep 22

  Babli Bouncer Sep 23 Tel, Tam

  Prey Oct 7

  Attention Please (2022) Sep16 Mal
  Plan A Plan B sep 30 hindi

  Firstday First Show SEP 23

  Kalaa puram Sep 23

  Captain Sep 30

  Karthikeya 2 oct 5

  BIMBISARA SOON

  College Romance S3 Sep16

  Eesho OCT 5 Tel, Tam, Kan, Hin, Mal

  Cobra soon

  Thiru Sep 23 Tam. Tel. Kan. Mal

  Jurassic World Dominion Sep 29 rent

  Bullet Train buy or rent Sep 29

  THE ROUNDUP RENT TEL,TAM, HIN, KOR

  Open Water Te, Ta, Hi MX, lionsgate

  Retribution Te, Ta, Hi MX, lions gate

  Teesmaar khan Amazon PrimeVideo

  The Wolf Of Wall Street Prime Ta,Te,Hi,En

  The North Sea Prime video

  RELATED ARTICLES

  అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

  విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

  విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

  గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

  విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

  Most Popular

  ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

  విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి...

  You cannot copy content of this page