విధాత: ఈ వారం డజనుకు పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా చిన్న సిన్నమాలు ఇప్పటినుంచే ఒక దాని తర్వాత ఒకటి థియేటర్ల బాట పట్టాయి. వాటిలో చెప్పుకోదగినవి నాగశౌర్య నటించిన కృష్ట వింద విహరి శ్రీ విష్టు నటించిన ఆల్లూరి, కీరవాణి కుమారుడు శ్రీసింహ నటించిన దొంగలున్నారు జాగ్రత్త వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆలరించనున్నాయి. ఇక ఓటీటీలోను ఈ వారం ఒకటి రెండు పెద్ద సినిమాలు […]
విధాత: ఈ వారం డజనుకు పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా చిన్న సిన్నమాలు ఇప్పటినుంచే ఒక దాని తర్వాత ఒకటి థియేటర్ల బాట పట్టాయి. వాటిలో చెప్పుకోదగినవి నాగశౌర్య నటించిన కృష్ట వింద విహరి శ్రీ విష్టు నటించిన ఆల్లూరి, కీరవాణి కుమారుడు శ్రీసింహ నటించిన దొంగలున్నారు జాగ్రత్త వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆలరించనున్నాయి.
ఇక ఓటీటీలోను ఈ వారం ఒకటి రెండు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. విజయ్ దేవరకొండ నటించిన లైగర్, తమన్నా నటించిన అనువాద చిత్రం బబ్లీ బౌన్సర్, జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ నిర్మించిన ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి చిత్రాాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
Paga Paga Paga SEP 22
Krishna Vrinda Vihari Sep 23
Alluri Sep 23
Dongalunnaru Jagratha Sep 23
Daari Sep 23
Sarvam Siddam Sep23
Gurtundha Seetakalam Sep 23
Ikshu Sep23
Hindi
Dhokha – Round D Corner Sep 23
Prem Geet 3 Sep 23
Chup Sep 23
Ishq Pashmina Sep 23
Peepal Tree Sep 23
Gaalib Sep 23English
Teresa had a Dream Sep 21
The Invitation Sep 23
OTTల్లో వచ్చే సినిమాలు
Hush Hush series Sep 22
MAJA MA OCT 06
Macherla Niyojaka vargam Soon
Dahan Sep16 HINDI
Vikrant Rona Sep16 TELUGU
Liger Sep 22
Babli Bouncer Sep 23 Tel, Tam
Prey Oct 7
Attention Please (2022) Sep16 Mal
Plan A Plan B sep 30 hindi
Firstday First Show SEP 23
Kalaa puram Sep 23
Captain Sep 30
Karthikeya 2 oct 5
BIMBISARA SOON
College Romance S3 Sep16
Eesho OCT 5 Tel, Tam, Kan, Hin, Mal
Cobra soon
Thiru Sep 23 Tam. Tel. Kan. Mal
Jurassic World Dominion Sep 29 rent
Bullet Train buy or rent Sep 29
THE ROUNDUP RENT TEL,TAM, HIN, KOR
Open Water Te, Ta, Hi MX, lionsgate
Retribution Te, Ta, Hi MX, lions gate
Teesmaar khan Amazon PrimeVideo
The Wolf Of Wall Street Prime Ta,Te,Hi,En
The North Sea Prime video