విధాత: ఈ వారం థియేటర్లలో సినిమా సందడి ఏమాత్రం లేదు. గత వారం విడుదలైన సనిమాలే ఈ వారం ఉండనున్నాయి. వారం రోజుల్లో సంక్రాంతి సందర్భంగా పెద్ద సినిమాల విడుదల ఉండడంతో చిన్న సినిమాలేవి విడుదలకు ముందుకు రాలేదు. ఇక ఓటీటీల్లో అడవి శేష్‌ నటించిన హిట్‌ 2 చిత్రం,కొన్ని డబ్బింగ్‌ వెబ్‌ సీరిస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. థియేటర్లలో వచ్చే సినిమాలు TELUGU Prathyardhi […]

విధాత: ఈ వారం థియేటర్లలో సినిమా సందడి ఏమాత్రం లేదు. గత వారం విడుదలైన సనిమాలే ఈ వారం ఉండనున్నాయి. వారం రోజుల్లో సంక్రాంతి సందర్భంగా పెద్ద సినిమాల విడుదల ఉండడంతో చిన్న సినిమాలేవి విడుదలకు ముందుకు రాలేదు.

ఇక ఓటీటీల్లో అడవి శేష్‌ నటించిన హిట్‌ 2 చిత్రం,కొన్ని డబ్బింగ్‌ వెబ్‌ సీరిస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Prathyardhi JAN 6

Hindi

FM2 Double Masti JAN6

The Y JAN6

Hindi

Operation Fortune: Ruse de guerre JAN 6

OTTల్లో వచ్చే సినిమాలు


Project Wolf Hunting Kor, Hin, Telu,Tam Soon

HIT 2 Jan 7

Drishyam2 Hindi rent Rs.199

The Menu Jan 4

Jhansi Season 2 Jan 19

Wakanda Forever Feb1

Naai Sekar Returns JAN 6

Tam Varalaru Mukkiyam Jan15

Mission Majnu Hin Jan 20

K-Drama School 2017 Telugu Jan 7

Uunchai Jan 6

Story of Things Jan6 Ta,Te, Ka, Ma, Hi, Ben

3CsTelugu Jan 6

Saudi Vellaka Mal Jan 6

Vikram Vedha Jan9


Everything Every where All At Once (2022) Tam,Tel, Hi, Eng Jan 12 RENT

ప్రస్తుతం స్ట్రీం అవుతున్న తెలుగు సినిమాలు

Butterfly Dec 29

DSP

Matti Kusthi JAN 1

TUNNEL

Beast

Updated On 5 Feb 2023 1:35 PM GMT
krs

krs

Next Story