విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజన్‌కు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. అందులో ముఖ్యంగా విడుదలకు ముందే వివాదాస్పదమైన షారుఖ్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రం పఠాన్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత షారుఖ్‌ సినిమా థియేటర్లలో విడుదల కానుండడంతో దేశ వ్యాప్తంగా అందరి చూపు ఈ సినిమా పైనే ఉన్నది. ఇక మిగతా వాటిలో మహేశ్‌బాబు బావ సుధీర్‌బాబు నటించిన హంట్‌, బాగ్‌మతి ఫేం ఉన్ని ముకుందన్‌ హీరోగా అల్లు […]

విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజన్‌కు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. అందులో ముఖ్యంగా విడుదలకు ముందే వివాదాస్పదమైన షారుఖ్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రం పఠాన్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత షారుఖ్‌ సినిమా థియేటర్లలో విడుదల కానుండడంతో దేశ వ్యాప్తంగా అందరి చూపు ఈ సినిమా పైనే ఉన్నది. ఇక మిగతా వాటిలో మహేశ్‌బాబు బావ సుధీర్‌బాబు నటించిన హంట్‌, బాగ్‌మతి ఫేం ఉన్ని ముకుందన్‌ హీరోగా అల్లు అరవింద్‌ విడుదల చేస్తున్న మాలికాపురం మినహ మిగతావి అన్నీ చిన్న చిత్రాలే.

ఇక ఓటీటీల్లో నిఖిల్‌ నటించిన 18 పేజేస్‌, రెజీనా నటించిన జాన్‌బాజ్‌ వెబ్‌ సిరీస్‌ మినహ అంతగా ఆసక్తికరమైనవి ఏవి రావడం లేదు. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Pathaan Jan 26

Hunt Jan 26

Malikappuram Jan 26

Dheera Jan 26

Sindhooram Jan 26

Valentines Night Jan 26

The Accident (Telugu)
Jan 27

Error 500 Jan 27

https://youtu.be/NKaJQiRu2L0

Hindi

Pathaan Jan 25

Gandhi Godse Ek Yudh Jan26

OTTల్లో వచ్చే సినిమాలు


Varasudu (Varisu) Telugu, Tamil Feb 10

Farzi Feb 10

Project Wolf Hunting Kor, Hin,Tam,Tel Jan 24

Saturday Night Mal, Tel, Tam, Hin Jan 27

Wakanda Forever Feb1

The Mandalorian S3 Mar1

#18Pages Jan 27

Hindi An Action Hero Jan 27

Raangi JAN 29

Thunivu (Thegimpu) Feb 10

#18Pages Jan 27

Jaanbaaz HindustanKe s Hin, Tel, Tam Jan 26

Ayali Tamil,Telugu S Jan 26

ప్రస్తుతం స్ట్రీం అవుతున్న తెలుగు సినిమాలు

X Prime

Korameenu Prime

Gurtundha Seetakalam Prime

ATM Zee5

Driver Jamuna aha

Chittham Maharani aha

Kaapa Netflix

Mission Majnu
Netflix

Dhamaka Netflix

Jhansi Hotstar

Crocodile Island @IOF_India Youtube

Updated On 5 Feb 2023 1:19 PM GMT
krs

krs

Next Story