Wednesday, March 29, 2023
More
    HomelatestOTT: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

    OTT: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

    విధాత: ఈ వారం కూడా థియేటర్లలో ఆర డజనుకు పైగా దాదాపు 8 సినిమాలు విడుదలవుతున్నాయి. అవన్నీ చిన్న బడ్జెట్‌ చిత్రాలే కావడం విశేషం. అయితే అందులో సీనియర్‌ డెరెక్టర్‌ కృష్టారెడ్డి చాలా రోజుల దర్శకత్వం చేసి సంగీతం అందించిన ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు, దిల్ రాజు నిర్మాతగా కమెడియన్‌ వేణు దర్వకత్వం వహించిన బలగం, మళయాళంలో సూపర్‌ హిట్‌ అయిన పులి థియేటర్లలో  విడుదల కానున్నాయి.

    ఇక ఓటీటీల్లో బాబీ సింహ నటించిన డబ్బింగ్‌ చిత్రం వసంత కోకిల, అనైక సురేంద్రన్‌ నటించిన బుట్టబొమ్మ, ఐశవ్వర్యా రాజేశ్‌ నటించిన గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌, మోహన్‌లాల్‌ నటించిన ఎలోన్‌ వంటి సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

    థియేటర్లలో వచ్చే సినిమాలు

    TELUGU

    Organic Mama Hybrid Alludu Mar 3

    Balagam Mar 3

    Richie Gadi Pelli Mar 3

    Big Snake King Mar 3

    Saachi Mar 3

    Geeta Sakshigaa Mar 3

    InCar Mar 3

    Puli 19TH CENTUERY Mar 3

    Hindi

    Ghaznavi Mar 3

    Laapataa Ladies Mar 3

    InCar Mar 3

    English

    Creed III Mar 3

    The Eternal Daughter Mar 3

    Triangle Of Sadness Mar 3

    OTTల్లో వచ్చే సినిమాలు


    The Mandalorian S3 Mar1

    Alone  Mal,Tam,Tel, Kan MARCH 3

    Gulmohar Hindi March 3

    The Legend Tam, Tel, Mal, Hin Mar 9

    Anger Tales Telugu series Mar 9

    Run Baby Run MAR 10

    IRATTA Mal Mar 3

    SexLife Season 2 Eng, Hin, Tam, Tel Mar 3

    Butta Bomma Mar 4

    Chor NikalKe Bhaga MAR 24

    Murder Mystery2 Eng, Hin, Tam, Tel Mar 31

    Vasanta kokila Mar 3

     

     


    The Great Indian Kitchen Tam, Tel, Kan Mar 3

    TAJ Divided By Blood Hin,Tam,Tel Mar3

    Writer Padma Bhushan 


     

    Now Streaming.. ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి

    Nanpakal Nerathu Mayakkam Telugu NetFlix

    We Have A Ghost Telugu NetFlix

    Waltair Verayya Telugu NetFlix

    Iru Dhuruvam 2 Telugu Sony

    Puli Meka Telugu Zee5

    Michael Telugu Aha

    Varasudu (Varisu) TeluguPrime

    Veera Simha Reddy Telugu Hotstar

     

     

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular