Saturday, January 28, 2023
More
  HomelatestVFX బేబీ.. అషు రెడ్డి అరాచకం మామూలుగా లేదు

  VFX బేబీ.. అషు రెడ్డి అరాచకం మామూలుగా లేదు

  విధాత‌: జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి అమెరికాలో ఉండేవారు. ఆమె సోషల్ మీడియా యాప్స్, వీడియోల ద్వారా ఫేమస్ అయ్యారు. అనూహ్యంగా ఆమెకు బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనే అవకాశం వచ్చింది. షోలో పెద్దగా రాణించకపోయినా మంచి ఫేమ్‌ని మాత్రం సాధించింది.

  ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో అషు రెడ్డి చాలా సన్నిహితంగా ఉండేది. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే పుకార్లు వచ్చాయి. త‌మ‌ మధ్య ఏదో ఉన్నట్లు వారు అప్పుడే హింట్ ఇచ్చారు. తాజాగా బ్లూ కలర్ అవుట్ ఫిట్‌లో అషు రెడ్డి హాట్ హాట్ ఫోటోల‌తో ర‌చ్చ చేస్తోంది.

  దానికి తోడుగా ఆ ఫోటోలకు.. నా ఫోటోలకు ఎడిట్ అవసరం లేదు. ఎందుకంటే నేను ఓ విఎఫ్‌ఎక్స్ బేబీని అని కామెంట్ చేసింది. ఇక అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే అరాచకాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

  స్కిన్ షోలో ఆమె నెక్ట్స్ లెవెల్ అన్నట్లుగా ఉంటుంది. బోల్డ్ ఫోటో షూట్స్‌తో కాకరేపడమే కాకుండా.. అంతే స్థాయిలో వివాదానికి కూడా గురవుతుంది. దీంతో ఆమెపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. నెటిజన్లు పచ్చి బూతులు తిడుతూ.. పచ్చిపచ్చిగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

  ASHU

  అయితే ఇమేమీ ఆమె పట్టించుకోదు. మై లైఫ్ మై రూల్స్ అనే ర‌కం ఆమె. అంటే వ‌ర్మ త‌ర‌హాలో నా ఇష్టం అనే టైప్. అషు రెడ్డి ఎక్స్‌పోజింగ్‌పై తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆమె ఓసారి స్పందించింది.

  రమాప్రభ డైలాగ్‌తో కామం, బూతు, నీ దృష్టిలో తప్పు. తప్పు మీ దృష్టిలో ఉంది. ఆ బట్టల్లో లేదని అర్థం వచ్చేలా వీడియో పోస్ట్ చేసింది. నా బట్టలు నా ఇష్టం అని అర్థం వచ్చేలా వీడియో పోస్ట్ చేసింది. తనపై వస్తున్న నెగటివ్ కామెంట్స్‌ను తిప్పి కొట్టింది.

  ఆమె సోషల్ మీడియాలో చేసిన స్కిన్ షోకి మించిన అరాచకం రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూలలో చేసింది. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ని వర్ణిస్తూ వర్మ మాట్లాడడం, దానికి ఆమె మురిసిపోవడం న‌భూతో న‌ భవిష్యతి. ఇప్పటి వరకు ఆమె వర్మతో రెండు బోల్డ్ ఇంటర్వ్యూలు చేసింది.

   

  View this post on Instagram

   

  A post shared by Ashu Reddy (@ashu_uuu)

  సెకండ్ ఇంటర్వ్యూలో ఆమె అందాలను పొగుడుతూ.. వర్మ ఆమె కాలిని నోట్లో పెట్టుకుని వేళ్ళు నాకాడు. దీనిపై ఇటీవల జబర్దస్ కమెడియన్ హైపర్ ఆది ఓ పేరడీ వీడియో కూడా చేశాడు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

  నిజానికి ఈ వీడియో చూస్తే వర్మ, అషురెడ్డిలు సైతం మనం మరీ ఇంతగా జుగుప్సాకరంగా ప్రవర్తించామా అని ఆత్మహత్య చేసుకునేలా ఆ వీడియో ఉందంటే అతిశయోక్తి కాదు. తాజాగా అషురెడ్డికి వెండితెర ఆఫర్స్ కూడా వస్తున్నాయి.

  ఎ మాస్టర్ పీస్ అనే ప్రాజెక్ట్‌ను అషురెడ్డి ప్రకటించింది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఏ మాస్టర్ పీస్ పోస్టర్ ఆసక్తిని రేపుతోంది. గతంలో అషు రెడ్డి ప‌లు చిత్రాల‌లో చిన్నచిన్న పాత్రలు చేశారు. ఇక ఈమె చేసిన ఫోటోషూట్స్ తాజాగా సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular