Viral Video | న‌దులు, కాలువ‌ల్లో చేప‌లు, మొస‌ళ్లు, పాములు ఉండ‌టం స‌హ‌జ‌మే. అయితే న‌దులు, కాలువ‌ల్లో ఈత‌కు వెళ్లిన‌ప్పుడు వాటి నుంచి త‌మ ప్రాణాల‌ను ర‌క్షించుకోవ‌డం చాలా ముఖ్యం. వాటిని క‌నిపెడుతూ.. ఈత కొట్ట‌డం మంచిది. అయితే ఓ ముగ్గురు పిల్ల‌లు ఈత‌కు వెళ్లారు. స‌ర‌దాగా ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అంత‌లోనే ఓ నీటి గుర్రం.. గాండ్రించింది. దాని అరుపు విన్న పిల్ల‌లు అప్ర‌మ‌త్త‌మై నీటిలో నుంచి బ‌య‌ట‌కు ప‌రుగెత్తారు. సెక‌న్ల కాలంలోనే నీటి […]

Viral Video | న‌దులు, కాలువ‌ల్లో చేప‌లు, మొస‌ళ్లు, పాములు ఉండ‌టం స‌హ‌జ‌మే. అయితే న‌దులు, కాలువ‌ల్లో ఈత‌కు వెళ్లిన‌ప్పుడు వాటి నుంచి త‌మ ప్రాణాల‌ను ర‌క్షించుకోవ‌డం చాలా ముఖ్యం. వాటిని క‌నిపెడుతూ.. ఈత కొట్ట‌డం మంచిది.

అయితే ఓ ముగ్గురు పిల్ల‌లు ఈత‌కు వెళ్లారు. స‌ర‌దాగా ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అంత‌లోనే ఓ నీటి గుర్రం.. గాండ్రించింది. దాని అరుపు విన్న పిల్ల‌లు అప్ర‌మ‌త్త‌మై నీటిలో నుంచి బ‌య‌ట‌కు ప‌రుగెత్తారు. సెక‌న్ల కాలంలోనే నీటి గుర్రం నుంచి ఆ ముగ్గ‌రు పిల్ల‌లు త‌ప్పించుకున్నారు. అది పిల్ల‌ల‌ను మింగేసిందేమో అనిపిస్తుంది.. ఆ వీడియోను చూస్తుంటే.

ఇక పిల్ల‌ల ఈత‌ను చిత్రీక‌రిస్తున్న వ్య‌క్తి కూడా నీటి గుర్రానికి భ‌య‌ప‌డి అక్క‌డ్నుంచి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న ఆఫ్రికాలోని ఓ ఏరియాలో వెలుగు చూసింది. ఈ వీడియో పాత‌దే అయిన‌ప్ప‌టికీ మ‌రోసారి వైర‌ల్ అవుతోంది.

Updated On 17 May 2023 1:22 PM GMT
subbareddy

subbareddy

Next Story