విధాత: బెట్టింగులు యువ‌త‌ను బ‌లికొంటున్నాయి. శ్రీకాళహస్తి రూరల్ అక్కుర్తి సమీపాన రైల్వే పట్టాలపై బుధ‌వారం గ్రామ వాలంటీర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. శ్రీకాళహస్తి రురల్ గొల్లపల్లి పంచాయితీ బివి పురము గ్రామ వాలెంట‌ర్‌గా పనిచేసున్న 25 సంవత్సరాల వెంకటేష్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.7 లక్ష‌లు పోగొట్టుకున్నాడు. దీంతో ఇంట్లో త‌ల్లిదండ్రుల‌కు మొహం చూపించ‌లేక‌, అప్పులు తీర్చే దారి లేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు చెబుతున్నారు.

విధాత: బెట్టింగులు యువ‌త‌ను బ‌లికొంటున్నాయి. శ్రీకాళహస్తి రూరల్ అక్కుర్తి సమీపాన రైల్వే పట్టాలపై బుధ‌వారం గ్రామ వాలంటీర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

శ్రీకాళహస్తి రురల్ గొల్లపల్లి పంచాయితీ బివి పురము గ్రామ వాలెంట‌ర్‌గా పనిచేసున్న 25 సంవత్సరాల వెంకటేష్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.7 లక్ష‌లు పోగొట్టుకున్నాడు.

దీంతో ఇంట్లో త‌ల్లిదండ్రుల‌కు మొహం చూపించ‌లేక‌, అప్పులు తీర్చే దారి లేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు చెబుతున్నారు.

Updated On 21 Sep 2022 11:29 AM GMT
krs

krs

Next Story