Warangal | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సినీ నటి పూజా హెగ్డే శుక్రవారం వరంగల్ నగరంలో సందడి చేసింది ఓ టెక్స్టైల్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరైంది. ఈ సందర్భంగా సినీ నటి పూజా హెగ్డే వస్తుందని సమాచారంతో ఆమె అభిమానులు, నగరవాసులు ఆమెను చూసేందుకు పోటీపడ్డారు. అభిమానుల కేరింతలు, ఈలలు, చప్పట్ల ముందు హెగ్డే అభివాదం చేస్తూ వాళ్లను ఉత్సాహపరిచింది. ఆమెను కలుసుకునేందుకు, ఫోటోలు దిగేందుకు అభిమానులు ప్రయత్నించగా పోలీసులు ఆమెకు ఇబ్బంది కలుగకుండా చర్యలు […]

Warangal |

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సినీ నటి పూజా హెగ్డే శుక్రవారం వరంగల్ నగరంలో సందడి చేసింది ఓ టెక్స్టైల్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరైంది. ఈ సందర్భంగా సినీ నటి పూజా హెగ్డే వస్తుందని సమాచారంతో ఆమె అభిమానులు, నగరవాసులు ఆమెను చూసేందుకు పోటీపడ్డారు.

అభిమానుల కేరింతలు, ఈలలు, చప్పట్ల ముందు హెగ్డే అభివాదం చేస్తూ వాళ్లను ఉత్సాహపరిచింది. ఆమెను కలుసుకునేందుకు, ఫోటోలు దిగేందుకు అభిమానులు ప్రయత్నించగా పోలీసులు ఆమెకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు.

ఈ టెక్స్టైల్ ఓపెనింగ్ లో పూజా హెగ్డే తో పాటు జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొని సందడి చేశారు.

Updated On 14 May 2023 5:21 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story