Weekly Horoscope | 07.05.2023 నుంచి 13.05.2023 వరకు వార ఫలములు మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం) ఈ రాశులవారికి ఈ వారంలో శని 11వ స్థానములో (సానుకూలం), గురుడు 1వ స్థానంలో (ప్రతికూలం), రాహువు 1వ స్థానంలో (ప్రతికూలం), కేతువు 7వ స్థానంలో (ప్రతికూలం), శుక్రుడు 3వ స్థానంలో (సానుకూలం), బుధుడు 1వ స్థానంలో (ప్రతికూలం), అంగారకుడు 3వ స్థానంలో (సానుకూలం), సూర్యుడు 1వ స్థానంలో (ప్రతికూలం) ఉంటారు. తీవ్ర ఆర్థిక […]

Weekly Horoscope | 07.05.2023 నుంచి 13.05.2023 వరకు వార ఫలములు

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం)

ఈ రాశులవారికి ఈ వారంలో శని 11వ స్థానములో (సానుకూలం), గురుడు 1వ స్థానంలో (ప్రతికూలం), రాహువు 1వ స్థానంలో (ప్రతికూలం), కేతువు 7వ స్థానంలో (ప్రతికూలం), శుక్రుడు 3వ స్థానంలో (సానుకూలం), బుధుడు 1వ స్థానంలో (ప్రతికూలం), అంగారకుడు 3వ స్థానంలో (సానుకూలం), సూర్యుడు 1వ స్థానంలో (ప్రతికూలం) ఉంటారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. రావాల్సిన బకాయిల్లో జాప్యం జరుగుతుంది. నియంత్రణ లేని ఖర్చులను నివారించండి. ఆర్థిక ప్రణాళిక, నిర్వహణలో జాగ్రత్త అవసరం. స్పెక్యులేట్ చేయకండి. వృత్తి పరంగా ఇబ్బందులు ఉంటాయి. వాదములను నివారించండి.

భూ క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మధ్యస్థంగా ఉంటుంది. స్థిరాస్థులను జోడిస్తారు. సౌఖ్యం/గృహ ఆనందం వెల్లివిరుస్తుంది. అవరోధాలు మరియు విభేదాలు పరిష్కారమవుతాయి. మనస్సు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉపశమనం లభిస్తుంది.

10.05.2023 నాటికి అంగారకుడు నాలుగవ స్థానంలోకి వస్తున్నందున (ప్రతికూలం) ఖర్చులు, రియల్ ఎస్టేట్, నిర్మాణరంగ కార్యకలాపాల్లో పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఆహారం, ఔషధాల విషయంలో అశ్రద్ధ వహించవద్దు.

వృషభ రాశి (కృత్తిక 2, 3, 4 ; రోహిణి ; మృగశిర 1, 2 పాదాలు)

ఈ రాశులవారికి ఈ వారంలో శని 10వ స్థానములో (మధ్యస్థం), గురుడు 12వ స్థానంలో (ప్రతికూలం), రాహువు 12వ స్థానంలో (ప్రతికూలం), కేతువు 6వ స్థానంలో (సానుకూలం), శుక్రుడు 2వ స్థానంలో (సానుకూలం), బుధుడు 12వ స్థానంలో (ప్రతికూలం), అంగారకుడు 2వ స్థానంలో (ప్రతికూలం), సూర్యుడు 12వ స్థానంలో (ప్రతికూలం) ఉంటారు.

అధిక ఖర్చులు ఉంటాయి. డబ్బు వృథా అవుతుంది. ఊహాత్మక చర్యలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు. చెల్లించాల్సిన బకాయిలపై ఒత్తిడి ఉంటుంది. సాధారణ అప్పులు కూడా పుట్టవు. వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి. వాదములకు దూరంగా ఉండండి.

భూ క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణరంగ కార్యకలాపాలు ఆగుతాయి. కొనుగోళ్లు వాయిదా వేయండి, మనసు స్థిరంగా ఉండదు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంటిలో తగాదాలు నివారించండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఔషధాలు తీసుకోవడంలో అశ్రద్ధ వద్దు.

10.05.2023న అంగారకుడు మూడో స్థానంలోకి మారుతున్నందున (సానుకూలం) ఆర్థిక విషయాల్లో పరిస్థితి కొంత మెరుగువుతుంది. అయినా ఆర్థిక ప్రణాళిక, నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేట్ చేయవద్దు. విభేదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉన్నది. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కొంత ఉపశమనం పొందుతారు.

మిథున రాశి (మృగశిర 3, 4; ఆరుద్ర; పునర్వసు 1, 2, 3 పాదాలు)

ఈ రాశుల వారికి ఈ వారంలో శని 9వ స్థానములో (మధ్యస్థం), గురుడు 11వ స్థానంలో (సానుకూలం), రాహువు 11వ స్థానంలో (సానుకూలం), కేతువు 5వ స్థానంలో (ప్రతికూలం), శుక్రుడు 1వ స్థానంలో (సానుకూలం), బుధుడు 11వ స్థానంలో (సానుకూలం), అంగారకుడు 1, 2వ స్థానంలో (ప్రతికూలం), సూర్యుడు 11వ స్థానంలో (సానుకూలం) ఉంటారు.

ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. పెట్టుబడుల నుంచి మంచి రాబడులు లభిస్తాయి. స్పెక్యులేషన్లో విజయం సాధిస్తారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. వృత్తిపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాదములలో జాగ్రత్త అవసరం.

రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మోస్తరు పురోగతి ఉంటుంది. స్థిరాస్థులు జోడిస్తారు. సౌఖ్యం/గృహ ఆనందం వెల్లివిరుస్తుంది. అవరోధాలు, విభేదాలు పరిష్కారమవుతాయి. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉపశమనం లభిస్తుంది.

కర్కాటక రాశి (పునర్వసు 4వ పాదము, పుష్యమి, అశ్లేష) మిథునరాశి (మృగశిర 3, 4; ఆరుద్ర; పునర్వసు 1, 2, 3 పాదాలు)

ఈ రాశుల వారికి ఈ వారంలో శని 8వ స్థానములో (ప్రతికూలం), గురుడు 10వ స్థానంలో (ప్రతికూలం), రాహువు 10వ స్థానంలో (మధ్యస్థం), కేతువు 4వ స్థానంలో (ప్రతికూలం), శుక్రుడు 12వ స్థానంలో (మధ్యస్థం), బుధుడు 10వ స్థానంలో (సానుకూలం), అంగారకుడు 12, 1వ స్థానంలో (సానుకూలం), సూర్యుడు 10వ స్థానంలో (సానుకూలం) ఉంటారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. రావాల్సిన బకాయిల్లో జాప్యం జరుగుతుంది. నియంత్రణ లేని ఖర్చులను నివారించండి. ఆర్థిక ప్రణాళిక, నిర్వహణలో జాగ్రత్త అవసరం. స్పెక్యులేట్ చేయకండి.వృత్తి పరంగా ఇబ్బందులు ఉంటాయి. వాదములను నివారించండి.

భూ క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లను వాయిదా వేయండి. మనసు స్థిరంగా ఉండదు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఇంటిలో తగాదాలను నివారించండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి, ఔషధాల విషయంలో అశ్రద్ధ వద్దు.

సింహ రాశి (మాఘ, పూర్వ ఫాల్గుణి, ఉత్తర 1వ పాదము)

ఈ రాశులవారికి ఈ వారంలో శని 7వ స్థానములో (ప్రతికూలం), గురుడు 9వ స్థానంలో (సానుకూలం), రాహువు 9వ స్థానంలో (మధ్యస్థం), కేతువు 3వ స్థానంలో (సానుకూలం), శుక్రుడు 11వ స్థానంలో (సానుకూలం), బుధుడు 9వ స్థానంలో (ప్రతికూలం), అంగారకుడు 11వ స్థానంలో (సానుకూలం), సూర్యుడు 9వ స్థానంలో (ప్రతికూలం) ఉంటారు.

ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఎంపిక చేసిన అంశాల్లో స్పెక్యులేషన్, ప్రణాళిక మోస్తరు ఫలితాలను ఇస్తాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది. వృత్తి పరంగా ఇబ్బందులు ఉంటాయి. వాదమలులో జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో స్వల్ప పురోగతి ఉంటుంది. స్థిరాస్థులు జోడించే అవకాశం ఉన్నది.

సౌఖ్యం/గృహ ఆనందం వెల్లివిరుస్తుంది. అవరోధాలు, విభేదాలు పరిష్కారమవుతాయి. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొంత ఉపశమనం లభిస్తుంది. 10.05.2023న అంగారకుడు 12వ స్థానంలో ఉంటున్నందున (ప్రతికూలం) భూక్రయ విక్రయాలు, నిర్మాణ కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చు.

కన్యా రాశి (ఉత్తర 2, 3, 4; హస్త, చిత్త 1, 2 పాదాలు)

ఈ రాశులవారికి ఈ వారంలో శని 6వ స్థానములో (సానుకూలం), గురుడు 8వ స్థానంలో (ప్రతికూలం), రాహువు 8వ స్థానంలో (ప్రతికూలం), కేతువు 2వ స్థానంలో (ప్రతికూలం), శుక్రుడు 10వ స్థానంలో (మధ్యస్థం), బుధుడు 8వ స్థానంలో (సానుకూలం), అంగారకుడు 10, 11వ స్థానంలో (మధ్యస్థం), సూర్యుడు 8వ స్థానంలో (ప్రతికూలం) ఉంటారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. రావాల్సిన బకాయిల్లో జాప్యం జరుగుతుంది. నియంత్రణ లేని ఖర్చులను నివారించండి. ఆర్థిక ప్రణాళిక, నిర్వహణలో జాగ్రత్త అవసరం. స్పెక్యులేట్ చేయకండి.వృత్తి పరంగా ఇబ్బందులు ఉంటాయి. వాదములలో జాగ్రత్త అవసరం.

భూ క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మోస్తరు పురోగతి ఉంటుంది. స్థిరాస్థులు జోడిస్తారు. మనసు స్థిరంగా ఉండదు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఇంటిలో తగాదాలను నివారించండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి, ఔషధాల విషయంలో అశ్రద్ధ వద్దు.

తులా రాశి (చిత్త 3, 4, పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు)

ఈ రాశులవారికి ఈ వారంలో శని 5వ స్థానములో (ప్రతికూలం), గురుడు 7వ స్థానంలో (సానుకూలం), రాహువు 7వ స్థానంలో (ప్రతికూలం), కేతువు 1వ స్థానంలో (ప్రతికూలం), శుక్రుడు 9వ స్థానంలో (సానుకూలం), బుధుడు 7వ స్థానంలో (ప్రతికూలం), అంగారకుడు 9వ (ప్రతికూలం, 10వ స్థానంలో (మధ్యస్థం), సూర్యుడు 7వ స్థానంలో (ప్రతికూలం) ఉంటారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. రావాల్సిన బకాయిల్లో జాప్యం జరుగుతుంది. నియంత్రణ లేని ఖర్చులను నివారించండి. ఆర్థిక ప్రణాళిక, నిర్వహణలో జాగ్రత్త అవసరం. స్పెక్యులేట్ చేయకండి. వృత్తి పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఎవరితోనూ వాదములకు దిగకండి.

భూ క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోతాయి. కొనుగోళ్లను వాయిదా వేయండి. మనసు స్థిరంగా ఉండదు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఇంటిలో తగాదాలను నివారించండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి, ఔషధాల విషయంలో అశ్రద్ధ వద్దు.

వృశ్చిక రాశి (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రాశులవారికి ఈ వారంలో శని 4వ స్థానములో (ప్రతికూలం), గురుడు 6వ స్థానంలో (ప్రతికూలం), రాహువు 6వ స్థానంలో (సానుకూలం), కేతువు 12వ స్థానంలో (సానుకూలం), శుక్రుడు 8వ స్థానంలో (సానుకూలం), బుధుడు 6వ స్థానంలో (సానుకూలం), అంగారకుడు 8, 9వ (ప్రతికూలం), సూర్యుడు 6వ స్థానంలో (సానుకూలం) ఉంటారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. రావాల్సిన బకాయిల్లో జాప్యం జరుగుతుంది. నియంత్రణ లేని ఖర్చులను నివారించండి. ఆర్థిక ప్రణాళిక, నిర్వహణలో జాగ్రత్త అవసరం. స్పెక్యులేట్ చేయకండి. వృత్తి పరంగా ఇబ్బందులు ఉంటాయి. వాదములలో జాగ్రత్త అవసరం. భూ క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లను వాయిదా వేయండి.

మనసు స్థిరంగా ఉండదు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఇంటిలో తగాదాలను నివారించండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి, ఔషధాల విషయంలో అశ్రద్ధ వద్దు. సౌఖ్యం/గృహ ఆనందం వెల్లివిరుస్తుంది. అవరోధాలు, విభేదాలు పరిష్కారమవుతాయి. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొంత ఉపశమనం లభిస్తుంది.

ధనూ రాశి (మూలా; పూర్వ ఆషాఢ, ఉత్తర ఆషాఢ 1వ పాదము)

ఈ రాశులవారికి ఈ వారంలో శని 3వ స్థానములో (సానుకూలం), గురుడు 5వ స్థానంలో (సానుకూలం), రాహువు 5వ స్థానంలో (ప్రతికూలం), కేతువు 11వ స్థానంలో (సానుకూలం), శుక్రుడు 7వ స్థానంలో (ప్రతికూలం), బుధుడు 5వ స్థానంలో (ప్రతికూలం), అంగారకుడు 7, 8వ (ప్రతికూలం), సూర్యుడు 5వ స్థానంలో (ప్రతికూలం) ఉంటారు.

ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఎంపిక చేసిన అంశాల్లో స్పెక్యులేషన్, ప్రణాళిక మోస్తరు ఫలితాలను ఇస్తాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది. వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి. వాదమలులో జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లు వాయిదా వేయడం మంచిది.

సౌఖ్యం/గృహ ఆనందం వెల్లివిరుస్తుంది. అవరోధాలు, విభేదాలు పరిష్కారమవుతాయి. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొంత ఉపశమనం లభిస్తుంది.

మకర రాశి (ఉత్తర ఆషాఢ2, 3, 4; శ్రవణ; ధనిష్ట 1, 2 పాదములు)

ఈ రాశులవారికి ఈ వారంలో శని 2వ స్థానములో (ప్రతికూలం), గురుడు 4వ స్థానంలో (ప్రతికూలం), రాహువు 4వ స్థానంలో (ప్రతికూలం), కేతువు 10వ స్థానంలో (మధ్యస్థం), శుక్రుడు 6వ స్థానంలో (ప్రతికూలం), బుధుడు 4వ స్థానంలో (సానుకూలం), అంగారకుడు 6వ (సానుకూలం), సూర్యుడు 4వ స్థానంలో (ప్రతికూలం) ఉంటారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. రావాల్సిన బకాయిల్లో జాప్యం జరుగుతుంది. నియంత్రణ లేని ఖర్చులను నివారించండి. ఆర్థిక ప్రణాళిక, నిర్వహణలో జాగ్రత్త అవసరం. స్పెక్యులేట్ చేయకండి. వృత్తి పరంగా ఇబ్బందులు ఉంటాయి. వాదములలో జాగ్రత్త అవసరం. భూ క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో స్వల్ప పురోగతి ఉంటుంది. స్థిరాస్థులు జోడించే అవకాశం ఉంది.

మనసు స్థిరంగా ఉండదు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఇంటిలో తగాదాలను నివారించండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి, ఔషధాల విషయంలో అశ్రద్ధ వద్దు. 10.05.2023న అంగారకుడు 7వ స్థానం(ప్రతికూలం)లో ఉంటున్నందున రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ కార్యకలాపాల పరిస్థితి కఠినంగా మారుతుంది.

కుంభరాశి (ధనిష్ఠ 3, 4 పాదములు; శతభిష, పూర్వ భాద్ర 1 నుంచి 3 పాదములు)

ఈ రాశుల వారికి ఈ వారంలో శని 1వ స్థానములో (ప్రతికూలం), గురుడు 3వ స్థానంలో (ప్రతికూలం), రాహువు 3వ స్థానంలో (సానుకూలం), కేతువు 9వ స్థానంలో (ప్రతికూలం), శుక్రుడు 5వ స్థానంలో (సానుకూలం), బుధుడు 3వ స్థానంలో (ప్రతికూలం), అంగారకుడు 5వ (ప్రతికూలం), 6వ స్థానంలో (సానుకూలం, సూర్యుడు 3వ స్థానంలో (సానుకూలం) ఉంటారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. రావాల్సిన బకాయిల్లో జాప్యం జరుగుతుంది. నియంత్రణ లేని ఖర్చులను నివారించండి. ఆర్థిక ప్రణాళిక, నిర్వహణలో జాగ్రత్త అవసరం. స్పెక్యులేట్ చేయకండి.

వృత్తి పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఎవరితోనూ వాదములకు దిగకండి. భూ క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లు వాయిదా వేయడం మంచిది. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు కొంత ఉపశమనం లభిస్తుంది.

మీనరాశి (పూర్వ భాద్ర 4, ఉత్తర భాద్ర; రేవతి)

ఈ రాశుల వారికి ఈ వారంలో శని 12వ స్థానములో (ప్రతికూలం), గురుడు 2వ స్థానంలో (సానుకూలం), రాహువు 2వ స్థానంలో (ప్రతికూలం), కేతువు 8వ స్థానంలో (ప్రతికూలం), శుక్రుడు 4వ స్థానంలో (సానుకూలం), బుధుడు 2వ స్థానంలో (మధ్యస్థం), అంగారకుడు 4, 5వ (ప్రతికూలం), సూర్యుడు 2వ స్థానంలో (ప్రతికూలం) ఉంటారు.

ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఎంపిక చేసిన అంశాల్లో స్పెక్యులేషన్, ప్రణాళిక మోస్తరు ఫలితాలli rస్తాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది.వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి. వాదములలో జాగ్రత్త అవసరం.

రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లు వాయిదా వేయడం మంచిది. సౌఖ్యం/గృహ ఆనందం వెల్లివిరుస్తుంది. అవరోధాలు, విభేదాలు పరిష్కారమవుతాయి. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొంత ఉపశమనం లభిస్తుంది.

Updated On 7 May 2023 3:25 AM GMT
krs

krs

Next Story