Bike Stunt | తన బాయ్ ఫ్రెండ్ బైక్ పై కూర్చున్న ఓ యువతి అత్యుత్సాహం ప్రదర్శించింది. తమ బైక్ పక్కనే మరో బైక్ వెళ్తుంది. ఆ బైక్ పై ఒక యువకుడు మాత్రమే వెళ్తున్నాడు. అయితే ఆ వాహనదారుడిని యువతి టార్గెట్ చేసింది. బైక్ పై వెళ్తూనే పక్క బైక్ ను కాలితో తన్నబోయింది. ఇంకేముంది తక్షణమే ఫలితం అనుభవించింది. బైక్ పై నుంచి కింద పడిపోయింది. ఆ యువతికి బ్యాగే ఆమె ప్రాణాలను కాపాడిందని […]

Bike Stunt | తన బాయ్ ఫ్రెండ్ బైక్ పై కూర్చున్న ఓ యువతి అత్యుత్సాహం ప్రదర్శించింది. తమ బైక్ పక్కనే మరో బైక్ వెళ్తుంది. ఆ బైక్ పై ఒక యువకుడు మాత్రమే వెళ్తున్నాడు. అయితే ఆ వాహనదారుడిని యువతి టార్గెట్ చేసింది. బైక్ పై వెళ్తూనే పక్క బైక్ ను కాలితో తన్నబోయింది.

ఇంకేముంది తక్షణమే ఫలితం అనుభవించింది. బైక్ పై నుంచి కింద పడిపోయింది. ఆ యువతికి బ్యాగే ఆమె ప్రాణాలను కాపాడిందని చెప్పొచ్చు. రోడ్డుకు బ్యాగు తగలడంతో ఆ అమ్మాయికి పెద్దగా దెబ్బలు తగల్లేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అత్యుత్సాహం ప్రదర్శించిన యువతిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Updated On 8 Nov 2022 6:09 AM GMT
subbareddy

subbareddy

Next Story