విధాత: కాంగ్రెస్‌ పార్టీ కార్మికుల పక్షపాతి అని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్మికులందరికీ ‘మే’ డే సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘శ్రమైక జీవన సౌందర్యం” శ్రమను గౌరవిద్దాం..శ్రమను గుర్తిద్దాం..శ్రమ చేద్దాం..కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు…#MayDay2023 #May1 pic.twitter.com/at5qlEjT24 — Revanth Reddy (@revanth_anumula) May 1, 2023 దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలు అనేక కార్మిక అనుకూల చట్టాల చేసి కార్మికులను ఆదుకున్నాయన్నారు. […]

విధాత: కాంగ్రెస్‌ పార్టీ కార్మికుల పక్షపాతి అని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్మికులందరికీ ‘మే’ డే సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలు అనేక కార్మిక అనుకూల చట్టాల చేసి కార్మికులను ఆదుకున్నాయన్నారు. నిరంతరం కష్ట జీవులు, పేదల గురించి ఆలోచించి, వారి కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్‌ అని రేవంత్‌ అన్నారు.

Updated On 1 May 2023 9:24 AM GMT
Somu

Somu

Next Story