✕
Yadadri | SBI విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఎస్బిఐ బ్యాంక్ మూడు బ్యాటరీ వెహికల్స్ లను విరాళంగా అందించింది. ఒక్క వెహికల్ 7 లక్షల చొప్పున, మూడు బ్యాటరీ వెహికల్స్ లకు గాను ఇరవై ఒక్క లక్షలతో వాటిని అందించారు. వాహనాలను ఈవో గీతకు ఎస్బిఐ అధికారులు అందించారు.

x
Updated On 5 Jun 2023 12:57 PM GMT

krs
Next Story