Yadadri
- లక్ష్మీ పుష్కరిణిలో ఒకరు, గండి చెరువులో ఇద్దరు మృతి
విధాత: యాదగిరిగుట్ట సన్నిధిలో గండి చెరువు, లక్ష్మీ పుష్కరణిలలో స్నానానికి దిగిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు.
లక్ష్మీ పుష్కరిణిలో ఒకరు, గండి చెరువులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు నవాబ్ పేటకు చెందిన రమేష్( 30), జగద్గిరి గుట్ట కు చెందిన పవన్ కుమార్ (24), కార్తిక్ (22) లు గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.