HomelatestYadagirigutta | యాదగిరీషుడికి రూ.2.5 కోట్ల హుండీ ఆదాయం

Yadagirigutta | యాదగిరీషుడికి రూ.2.5 కోట్ల హుండీ ఆదాయం

Yadagirigutta

విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 21 రోజుల హుండీ ఆదాయం 2 కోట్ల 5 లక్షల 55 వేల 422 రూపాయలుగా వచ్చిందని ఈవో గీత తెలిపారు. గురువారం నిర్వహించిన హుండీ లెక్కింపులో ఆదాయం వివ‌రాలు..

మిశ్రమ బంగారము 45 గ్రాములు,
మిశ్రమవెండి 3 కిలోల 100 గ్రాములు,
విదేశీ రూపాయలలో
అమెరికా – 628 డాలర్లు
యూఏఈ – 20 దిరామ్స్
ఆస్ట్రేలియా -100 డాలర్స్
కెనడా -20 డాలర్స్
నేపాల్ -70 రూపాయలు
న్యూజిలాండ్ -40 డాలర్స్
సింగపూర్ -5 డాలర్స్
కువైట్ -1/6 దీనార్
బోట్స్వానా -20 పౌలా
మలేషియా -14 రింగిట్
సౌత్ అరేబియన్ -16
మాల్డివుస్ – 5
మాయన్ మరిక్యల్డ్ – 1,000
ఒమన్- 400
మౌరిటిస్ – 200
సౌతాఫ్రికా- 20
భూటన్- 10 రూపాయలుగా వచ్చినట్లుగా తెలిపారు

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular