విధాత: ఈ వారం థియేటర్లలో సినిమాల దండయాత్ర జరుగనుంది. ఒక్కటి కాదు రెండు కాదు ఎకంగా పదికి పైగా తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. అందులో ఆర్జీవీ దర్శకత్వంలో వస్తున్న కొండా, కిరణ్ అబ్బవరం నటించిన సమ్మతమే ,ఆకాశ్ పూరి నటించిన చోర్ బజార్, 7 డేస్ 6 నైట్స్ మినహ అన్ని చిన్న సినిమాలే కావడం గమనార్హం.
ఇక థియేటర్లో విడుదలై మంచి విజయం సాధించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఈ వారం నుంచి అమెజాన్‌లో ఫ్రీగా స్ట్రీం కానుంది. అదేవిధంగా ఏడాది క్రితం విడుదలై యావరేజ్‌గా నిలిచిన రోషన్ నటించిన పెళ్లి సందD వంటి వాటితో పాటు ఈ వారం డజన్‌కు పైగా సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఓటీటీ వేదికగా స్ట్రీం కానున్నాయి.
తాజాగా థియేటర్లు, ఓటీటీలో వచ్చిన, వస్తున్న వెబ్ సిరీస్‌లు, సినిమాలేంటో అవి ఎక్కడ రాబోతున్నాయో చూసేయండి మరి.
థియేటర్లలో వచ్చే సినిమాలివే
Telugu
Konda కొండా june 24
Sammathame సమ్మతమే june 24
Chor Bazaar చోర్ బజార్ june 24
7 Days 6 Nights, 7 డేస్ 6 నైట్స్ june 24
sadha nannu nadipe సదా నన్ను నడిపే june 24
Gangster Gangaraju గ్యాంగ్‌స్టర్ గంగరాజు june 24
Karan Arjun కరణ్ అర్జున్ june 24
Software Blues సాఫ్ట్వేర్ బ్లూస్ june 24
Pellikuturu Party పెళ్లి కూతురు పార్టీ june 24
Darja దర్జా june 24
KADUVA కడువ Mal Tam, Telu, Kan, Hin JUNE 30
Hindi
Jugjugg Jeeyo (జుగ్ జుగ్ జియో) june 24
Sherdil (షెర్డిల్) The Pilibhit Saga june 24
The Dark Matter (ది డార్క్ మేటర్) june 24
English
Elvis (ఎల్విస్)
Prime Video
Fire heart (Eng, Tam, Tel, Hi, Mal, Mar, Kan) June 21
Sarkaru Vaari Paata for 199/- Rent, Free From jun 23, (Tel, Tam, Mal)
The Terminal List Original Series (Hin, Eng, Tam, Tel, Mal,Ka) July 1
Aha
Manmatha Leela (మన్మథ లీల) june 24
Anyas Tutorial (అన్యాస్ ట్యుటోరియల్) July 1
Netflix
Disney Plus hotstar
Doctor Strange In The Multiverse Of Madness (Tam, Tel, Hin, Mal, Kan, Eng) June 22
Meri Awas Suno Mal june 24
Nenjukku needhi – Tamil Jun 23
Avrodh Season 2 Hindi Jun 24
Zee 5
Pelli SandaD June 24
Forensic Hindi June 24
Dhaakad July 1 Kangana Ranaut
BMS STREAM (BOOK MY SHOW) RENT
Fantastic Beasts The Secrets of Dumbledore (2022) Telugu Ta, Hi, Eng
Belfast బెల్ఫాస్ట్ (హాలీవుడ్) జూన్3
Now Streaming on (ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి)
23 Planned Murder (2015) telugu dubbed YouTube
Bhool Bhulaiya2 Netflix
Spider Head (ChrisHemsworth) Tel, Tam, Hin, Eng Netflix