విధాత‌: జ‌గ‌న్‌రెడ్డి కి త‌న సొంత బ్రాండ్ల మ‌ద్యం అమ్మ‌కం పై ఉన్న ఆరాటం..ప్రజల ఆరోగ్యంపై లేక‌పోవ‌డం విచార‌క‌రం. తాగేవాడికి అనారోగ్యం, తాగించేవాడికి ఆదాయం వ‌చ్చే మ‌ద్యంషాపుల ముందు మందుబాబుల‌ను జాగ్ర‌త్త‌గా క్యూలలో పెట్టి, భౌతికదూరం పాటింప‌జేస్తోన్న జ‌గ‌న్‌రెడ్డిక‌రోనా నుంచి ర‌క్షించే వ్యాక్సిన్ వేయించుకునేందుకు వ‌చ్చిన జ‌నానికి మాత్రం వ్యాక్సిన్ అందించ‌క‌ దొమ్మీకి వ‌దిలేసి కోవిడ్‌ వ్యాప్తికి మరింత కార‌ణం అవుతున్నార‌ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టారు.

విధాత‌: జ‌గ‌న్‌రెడ్డి కి త‌న సొంత బ్రాండ్ల మ‌ద్యం అమ్మ‌కం పై ఉన్న ఆరాటం..ప్రజల ఆరోగ్యంపై లేక‌పోవ‌డం విచార‌క‌రం.

తాగేవాడికి అనారోగ్యం, తాగించేవాడికి ఆదాయం వ‌చ్చే మ‌ద్యంషాపుల ముందు మందుబాబుల‌ను జాగ్ర‌త్త‌గా క్యూలలో పెట్టి, భౌతికదూరం పాటింప‌జేస్తోన్న జ‌గ‌న్‌రెడ్డిక‌రోనా నుంచి ర‌క్షించే వ్యాక్సిన్ వేయించుకునేందుకు వ‌చ్చిన జ‌నానికి మాత్రం వ్యాక్సిన్ అందించ‌క‌ దొమ్మీకి వ‌దిలేసి కోవిడ్‌ వ్యాప్తికి మరింత కార‌ణం అవుతున్నార‌ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టారు.


Updated On 8 May 2021 10:30 AM GMT
subbareddy

subbareddy

Next Story