విధాత: సమాజహితం కోసం పనిచేసే జర్నలిస్టులకు గుర్తింపు అక్రెడిటేషన్.కోర్టులో కొందరు పిటీషన్ వేయడంతో అక్రెడిటేషన్ నిలుపుదల జరిగింది.జీఓ 142 జర్నలిస్టులకు ఇబ్బందికరం కాదని… ప్రక్రియ పూర్తి చేయండి అని కోర్టు ఉత్తర్వులు.సోమవారం నుంచీ ఆన్ లైన్ లో అక్రెడిటేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 40,402 మంది నమోదు చేసుకున్నారు.32314 మందిలో 17149 మంది అర్జీలు సమాచార శాఖ అధికారులు పరిశీలించారు.సరైన కాగితం పెట్టాలని వచ్చినవి 6714 అప్లికేషన్లు డిఫర్ అయ్యాయి.20610 మందిని జర్నలిస్టులుగా గుర్తించి అక్రెడిటేషన్ ఇచ్చాం.ఎడిట్ ఆప్షన్ […]

విధాత: సమాజహితం కోసం పనిచేసే జర్నలిస్టులకు గుర్తింపు అక్రెడిటేషన్.కోర్టులో కొందరు పిటీషన్ వేయడంతో అక్రెడిటేషన్ నిలుపుదల జరిగింది.జీఓ 142 జర్నలిస్టులకు ఇబ్బందికరం కాదని… ప్రక్రియ పూర్తి చేయండి అని కోర్టు ఉత్తర్వులు.సోమవారం నుంచీ ఆన్ లైన్ లో అక్రెడిటేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 40,402 మంది నమోదు చేసుకున్నారు.32314 మందిలో 17149 మంది అర్జీలు సమాచార శాఖ అధికారులు పరిశీలించారు.సరైన కాగితం పెట్టాలని వచ్చినవి 6714 అప్లికేషన్లు డిఫర్ అయ్యాయి.20610 మందిని జర్నలిస్టులుగా గుర్తించి అక్రెడిటేషన్ ఇచ్చాం.ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది.

కొత్తగా అప్లై చేసే వారు కూడా అప్లై చేయచ్చు. నిరంతరాయుతంగా ఈ అప్లికేషన్లు ప్రక్రియ జరుగుతుంది.సాధ్యమైనంత త్వరగానే అక్రెడిటేషన్లు ఇచ్చేస్తాం.మానసిక ఆనందం పొందుతున్న చంద్రబాబు కు వ్యవస్ధలను మేనేజ్ చేసే దమ్ము ఉంది.అది పిల్లల భవిష్యత్తు ను దెబ్బ తీస్తుంది.చంద్రబాబు కొడుకు కోసం సత్యం రామలింగరాజు వస్తాడు.పేద పిల్లల కు ఎవరు వస్తారు.పేదల పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడకూడదా..పేదల ఇళ్ళ విషయంలో కూడా చంద్రబాబు వైఖరి సరిగా లేదు.సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసాం.రాజకీయ అవసరాలు ఈరోజుల్లో కామన్ అయ్యిపొయాయి.రాజకీయ ఘర్షణ వల్ల తెలంగాణ, ఏపీ లకు వచ్చే ఉపయోగం ఏం లేదు

ఏపీ కి కేటాయించిన నీరు మినహా ఒక్క గ్లాసు కూడా అదనంగా వాడుకోం

సీఎం జగన్, తెలంగాణ సీఎం‌, మంత్రులతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు.దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గురించి చంద్రబాబు, తెలంగాణ నాయకులు రాజకీయ అవసరాల కోసం చెడుగా మాట్లాడతారు.
బిజెపి కి, వైసిపి కి పగటికి రాత్రికి ఉన్నంత తేడా ఉంది.రవాణ, సమాచార శాఖామంత్రి, పేర్ని నాని అన్నారు.

Updated On 25 Jun 2021 10:24 AM GMT
Venkat

Venkat

Next Story