ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పనలు చేస్తున్నారని పిటిషన్ వేసిన తుమ్మనపల్లి శ్రీనివాస్ సహా మరోఇద్దరు.ఎన్జీటీ సూచన మేరకు సుప్రీంను ఆశ్రయించామని తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది.సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఎన్జీటీ ముందుకే వెళ్లాలని సూచించిందని తెలిపిన న్యాయవాది,పర్యావరణ అనుమతులు లేకుండానే విస్తరణ పనులపై ముందుకెళ్తున్నారన్న పిటిషనర్తాము ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినందున వాటి అమలుపై సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖకే నివేదించాలని ఎన్జీటీ సూచన.కేంద్ర జలశక్తి శాఖను సంప్రదించేందుకు పిటిషనర్ కు అనుమతిచ్చిన ఎన్జీటీ

Updated On 12 April 2021 9:40 AM GMT
subbareddy

subbareddy

Next Story