తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ డీఎంకే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు డీఎంకేే శ్రేణులు, మద్దతుదారులంతా మద్దతునివ్వాలని కోరింది.

విధాత : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ డీఎంకే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు డీఎంకేే శ్రేణులు, మద్దతుదారులంతా మద్దతునివ్వాలని కోరింది.

నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చింది.

Updated On
Somu

Somu

Next Story