తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ డీఎంకే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డీఎంకేే శ్రేణులు, మద్దతుదారులంతా మద్దతునివ్వాలని కోరింది.
విధాత : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ డీఎంకే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డీఎంకేే శ్రేణులు, మద్దతుదారులంతా మద్దతునివ్వాలని కోరింది.
2023 Telangana Legislative Assembly Election
All wings and cadres of the DMK party in Telangana State should strive for the victory of the Congress party’s candidates on behalf of the I.N.D.I.A. bloc.
Announcement from Party Headquarters:
For the upcoming 2023 Telangana State…
— DMK (@arivalayam) November 21, 2023
నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చింది.