విధాత: స్వాతంత్య్రం తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పులు రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘దళితబంధు’పై శాసనసభ సమావేశాల్లో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వాలు కొంత చేశాయి.. ఎంత మార్పు వచ్చింది? దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించలేదు. రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అవకాశాలు లేక దళితులు అల్లాడిపోతున్నారు. మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత చెబుతున్నారు. 75 లక్షలమంది దళితులు ఉంటే 13 లక్షల భూములే ఉన్నాయి. నినాదాలు వచ్చాయి.. కానీ […]

విధాత: స్వాతంత్య్రం తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పులు రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘దళితబంధు’పై శాసనసభ సమావేశాల్లో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వాలు కొంత చేశాయి.. ఎంత మార్పు వచ్చింది? దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించలేదు. రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అవకాశాలు లేక దళితులు అల్లాడిపోతున్నారు. మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత చెబుతున్నారు. 75 లక్షలమంది దళితులు ఉంటే 13 లక్షల భూములే ఉన్నాయి. నినాదాలు వచ్చాయి.. కానీ గణనీయమైన మార్పులు రాలేదు. దళిత బంధు హుజూరాబాద్‌ కోసం తీసుకొచ్చింది కాదు. 1986లోనే పురుడు పోసుకుంది’ అని తెలిపారు.

Updated On 8 Oct 2021 7:38 AM GMT
subbareddy

subbareddy

Next Story