Tuesday, January 31, 2023
More
    Homelatestముగ్గురు పోలీసు అధికారుల సస్పెన్షన్

    ముగ్గురు పోలీసు అధికారుల సస్పెన్షన్

    విధాత, వరంగల్: వరంగల్ పోలీసు కమీషనర్ పరిధిలోని గీసుకొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, దామెర ఎస్సై హరిప్రియ, సుబేదారి ఎస్ఐ పున్నం చందర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్య చర్చనీయాంశంగా మారాయి.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular