విధాత: ప్రపంచ వైమానిక రంగంలో అతిపెద్ద విమానంగా నిలిచిన ఉక్రెయిన్ విమానం ఏఎన్ -225 మ్రియా రష్యా దాడులతో పూర్తిగా ధ్వంసమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద సరుకు రవాణా విమానంగా గుర్తింపు పొందిన రష్యా శతఘ్ను దాడిలో దెబ్బతిన్నది.
Rest in peace. #An225 Mriya💔 pic.twitter.com/1qEHkGEo1F
— Pixel (@ayatsubzero) February 27, 2022
హొస్టోమెల్ విమానాశ్రయంపై రష్యా వైమానిక దళాలు జరిపిన దాడిలో మ్రియా ధ్వంసమైనట్లు ఇటీవల వార్తలు రాగా తాజాగా వాటిని ధృవీకరించారు. శిథిలమైన భారీ విమానానికి చెందిన ఫొటోలను మీడియా విడుదల చేసింది.
Antonov An-225 Mriya the Largest Cargo Plane in History and a Ukrainian Icon, Confirmed destroyed by Russian Ballistic Missile Strike on Hostomel' Airport by Russian State Media.
Today is a Sad Day for Aviation. pic.twitter.com/HJaQDojqpL— OSINTdefender (@sentdefender) March 4, 2022
ఉక్రెయిన్‌కు చెందిన ఆంటోనోవ్ సంస్థ మ్రియా ను అభివృద్ధి చేసింది. దీని తయారీకి 300 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. 84 మీటర్ల పొడవు కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద విమానం. ఒక్కో రెక్క పొడవు 42.1 మీటర్లు, వెడల్పు 88 మీటర్లు ఉంటుంది.
First video from Gostomel Airport:
a lot of damaged and burning Russian w trucks with V signe and the burning An-225 Mriya.
240/ pic.twitter.com/AGPGNTROYe— 𝔗𝔥𝔢 𝔇𝔢𝔞𝔡 𝔇𝔦𝔰𝔱𝔯𝔦𝔠𝔱 (@TheDeadDistrict) March 3, 2022
ఇది 250 టన్నుల బరువును కూడా అలవోకగా తీసుకెళ్తుంది. కొవిడ్ మహమ్మారి ప్రారంభ దశలో వైరస్ బారిన పడిన అనేక దేశాలకు మందులు, వైద్యపరికరాలను చేరవేయడంలో మ్రియా కీలకపాత్ర పోషించింది.
Mriya – You will always be remembered! We pay tribute to the world’s largest transporter!
Ukraine’s Minister of Foreign Affairs confirming the news the world’s largest cargo aircraft, the Antonov #AN225, has been destroyed at Hostomel Airport outside Kyiv.
Video by @flyrosta pic.twitter.com/y48XMNQCaO
— Sam Chui (@SamChuiPhotos) February 27, 2022