ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. క‌రోనా ప‌రీక్ష‌లో ఆయ‌న పాజిటివ్‌గా తేలారు. ప్ర‌స్తుతం సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వైర‌స్ ల‌క్ష‌ణాలు త‌న‌లో క‌నిపించ‌డంతో ప‌రీక్ష చేయించుకున్నాన‌ని, దాని రిపోర్ట్ పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆదిత్య‌నాథ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. వైద్య చికిత్స తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. వ‌ర్చువ‌ల్ రీతిలో ప‌నులు చేస్తున్న‌ట్లు తెలిపారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌కు కూడా క‌రోనా సంక్ర‌మించిన‌ట్లు ఇవాళే త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించిన విష‌యం […]

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. క‌రోనా ప‌రీక్ష‌లో ఆయ‌న పాజిటివ్‌గా తేలారు. ప్ర‌స్తుతం సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వైర‌స్ ల‌క్ష‌ణాలు త‌న‌లో క‌నిపించ‌డంతో ప‌రీక్ష చేయించుకున్నాన‌ని, దాని రిపోర్ట్ పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆదిత్య‌నాథ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. వైద్య చికిత్స తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. వ‌ర్చువ‌ల్ రీతిలో ప‌నులు చేస్తున్న‌ట్లు తెలిపారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌కు కూడా క‌రోనా సంక్ర‌మించిన‌ట్లు ఇవాళే త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

Updated On 14 April 2021 10:52 AM GMT
subbareddy

subbareddy

Next Story