– రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం అసత్యం.– విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటాన్నారని అడిగిన సుప్రీంకోర్టు– పరీక్ష హాల్లో కేవలం 15 నుంచి 20 మందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది– ఇద్దరు విద్యార్థుల మధ్య కనీసం 5 అడుగుల భౌతిక దూరం పాటిస్తామని వెల్లడి– పదోతరగతి విద్యార్థులకు గ్రేడ్లు మాత్రమే ఇస్తున్నామన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది. దీనివల్ల మార్కుల ప్రాతిపదికిన కంపారిజన్‌ చేయలేమన్న ప్రభుత్వ న్యాయవాది– ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ తరహాలో ఇంటర్నెల్‌ మార్కులపై […]

– రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం అసత్యం.
– విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటాన్నారని అడిగిన సుప్రీంకోర్టు
– పరీక్ష హాల్లో కేవలం 15 నుంచి 20 మందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది
– ఇద్దరు విద్యార్థుల మధ్య కనీసం 5 అడుగుల భౌతిక దూరం పాటిస్తామని వెల్లడి
– పదోతరగతి విద్యార్థులకు గ్రేడ్లు మాత్రమే ఇస్తున్నామన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది. దీనివల్ల మార్కుల ప్రాతిపదికిన కంపారిజన్‌ చేయలేమన్న ప్రభుత్వ న్యాయవాది
– ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ తరహాలో ఇంటర్నెల్‌ మార్కులపై నియంత్రణ, పర్యవేక్షణ లేదన్న ప్రభుత్వ న్యాయవాది
– ఎంసెట్‌లో ప్రతిభను 12వ తరగతి మార్కుల ఆధారంగా నిర్ధారిస్తున్నామన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది
– తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. పరీక్షలకు అనుమతిస్తామన్న సుప్రీంకోర్టు
– చెప్పిన అంశాలన్నింటినీ అఫడవిట్‌లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశం
– ఏదైనా ప్రాణాలకు ప్రమాదం వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేస్తామన్న సుప్రీంకోర్టు.

Updated On 22 Jun 2021 4:35 PM GMT
subbareddy

subbareddy

Next Story