విధాత: ఈ వారం థియేటర్లలో అర డజనుకు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. గోపిచంద్ నటించిన పక్కా కమర్షియల్, మాదవన్ దర్శకత్వం వహిస్తూ నటించిన అనువాద చిత్రం రాకెట్రీ, శ్రీరాం, శివ బాలాజీ అవికాఘోర్ నటించిన 10 క్లాస్ డైరీస్, తమిళ హీరో అరుణ్ విజయ్ నటించిన డబ్బింగ్ చిత్రం ఏనుగు ముఖ్యమైనవి కాగా మిగతావి చిన్న తెలుగు స్ట్రైట్ సినిమాలు.
ఇక ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన విరాఠపర్వం, మేజర్ చిత్రాలు ఓటీటీల్లో విడుదల కానున్నాయి. ఈ రెండు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రావడం మరో విశేషం, అదేవిధంగా అక్షయ్ కుమార్ నటించిన ఫృధ్వీరాజ్ చిత్రం తెలుగు,హిందీ, తమిళ భాషల్లో ప్రైమ్‌లో రానుంది. వీటితో పాటు మరికొన్ని ఆసక్తికర వెబ్‌సీరిస్‌లు వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.
తాజాగా థియేటర్లు, ఓటీటీలో వచ్చిన, వస్తున్న వెబ్ సిరీస్‌లు, సినిమాలేంటో అవి ఎక్కడ రాబోతున్నాయో చూసేయండి మరి.
థియేటర్లలో వచ్చే సినిమాలివే
Telugu
Pakka Commercial july 1
10th Class Diaries july 1
Enugu july 1
Rocketry july 1
Yemai pothaney july 1
Balraju july 1
Chittam Maharani july 1
Shikaaru july 1
Hindi
Rashtra Kavach: OM july 1
Khela Hobe july 1
Rocketry july 1
ఓటీటీల్లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Prime Video
Prithviraj 1st July (Hi, Tel, Tam)
The Terminal List Series (Hin, Eng, Tam, Tel, Mal,Ka) Jul 1
Modern Love Hyderabad july 8
Aha
Anyas Tutorial (అన్యాస్ ట్యుటోరియల్) Jul 1
Netflix
Virata Parvam July 1
Major JULY 3
Stranger Things 4 Vol 2
Ante Sundaraniki jul 8
Disney Plus hotstar
Venom JULY 1
SpiderMan JULY 1
SpiderMan2 JULY 1
SpiderMan3 JULY 1
Vikram July 8
Paka 7th July
Zee 5
Dhaakad July 1 (Kangana Ranaut)
Keedam
ShutUp Sona
Bapu Bahar Bhejde
Maa Neella Tank Telugu Jul 15
Voot Select
Dear Vikram June 30
BMS STREAM (BOOK MY SHOW) RENT
Fantastic Beasts The Secrets of Dumbledore (2022) Telugu Ta, Hi, Eng
Belfast బెల్ఫాస్ట్ (హాలీవుడ్) జూన్3
Now Streaming on (ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి)
23 Planned Murder (2015) telugu dubbed YouTube
Pelli SandaD ZEE5
Atithidevo Bava Prime
Anek dubbed telugu movie Netflix
Lawless (2012) (Tel, Tam) Youtube