Home breaking_news క్రిస్‌ గేల్‌ను కలిసిన విజయ్‌ మాల్యా (వైర‌ల్‌)

క్రిస్‌ గేల్‌ను కలిసిన విజయ్‌ మాల్యా (వైర‌ల్‌)

  • ‘సూపర్ ఫ్రెండ్‌షిప్, బెస్ట్ అక్విజిషన్’ మాల్యా లేటెస్ట్‌ ట్వీట్‌

విధాత: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. ‘సూపర్ ఫ్రెండ్‌షిప్, బెస్ట్ అక్విజిషన్’ అం‍టూ వెస్టిండీస్ క్రికెటర్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఓపెనర్ క్రిస్ గేల్‌తో ఉన్న ఫొటోను తాజాగా ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

‘నా మంచి స్నేహితుడు క్రిస్టోఫర్ హెన్రీ గేల్‌ను కలుసుకోవడం బాగుంది. నేను అతన్ని ఆర్సీబీ జట్టులోకి రిక్రూట్ చేసినప్పటి నుంచి మంచి స్నేహం ఏర్పడింది. అత్యుత్తమ ఆటగాడిని కొనుగోలు చేశాను’ అని మాల్యా ట్విట్టర్‌లో రాశారు. ఈ ఫొటో ఇపుడు ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో పాటు చర్చనీయాంశంగా మారింది.

గేల్ 2011లో ఆర్సీబీలో చేరారు. 2017 వరకు ఫ్రాంచైజీ కోసం ఆడారు. గేల్ ఆర్సీబీ జట్టులో ఉన్న సమయంలో లీగ్‌లో ఆధిపత్యం చెలాయించారు. గేల్ 91 గేమ్‌లలో 43.29 సగటుతో, 154.40 స్ట్రైక్ రేట్‌తో 21 అర్ధసెంచరీలు,5 సెంచరీలతో సహా 3420 పరుగులు చేశాడు.

గేల్ ఆర్సీబీ కోసం ఆడుతున్నప్పుడు సంచలనాత్మక 175 పరుగులు చేశాడు. ఇది టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు. క్రిస్ గేల్ ఇటీవల యునైటెడ్ స్టేట్స్‌లో మరో మాజీ టీమ్ యజమాని ప్రీతి జింటాను కూడా కలిశారు.

2019లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ఛైర్మన్ మాల్యాను భారత్‌కు పంపాల్సి ఉంది. భారతదేశం, యూకే దేశాలు 1992లో మాల్యా అప్పగింత ఒప్పందంపై సంతకం చేశాయి. మాల్యా భారతదేశంలో మోసం, మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటు యూకేలో బెయిలుపై రహస్య జీవితం గడుపుతున్నాడు.

RELATED ARTICLES

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయం

విధాత : ఏపీలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోంచి నగదు మాయమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని రూ.800 కోట్లు విత్...

ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

విధాత‌: ఈ వారం థియేటర్లలో వద్ద సినిమాల సందడి కాస్త తగ్గనుంది. ఈ వారం మళయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్‌ నటించిన బహుబాషా చిత్రం కడువ తప్పితే పెద్దగా పేరున్న చిత్రాలేవి విడుదల...

భువనగిరి: వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

విధాత,యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. సర్వే నెంబర్ 797.798.621లో 4ఎకరాలు వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని...

Alert.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దు: GHMC

విధాత‌, హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అల్వాల్ సర్కిల్ పరిధిలో దాదాపు గంటన్నర సేపు వర్షం కుర‌వ‌డంతో రహదారులు వర్షపు నీటితో...

మెరుగైన వైద్య సేవల్లో ఎయిమ్స్ ముందంజ: గవర్నర్ తమిళి సై

విధాత, యాదాద్రి భువనగిరి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ వైద్య సంస్థలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. మంగళవారం ఆమె...

ఆలోచనతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి: టీ హ‌బ్ 2ను ప్రారంభించిన CM KCR

విధాత‌, హైద‌రాబాద్: ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ‘టీ...

తాజా వార్త‌లు

తెలంగాణ ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం: AR రెహమాన్

విధాత: తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ-హబ్ ఫేజ్2 భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ముఖ్య...

Breaking: జూన్ 30న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు

విధాత‌, హైదరాబాద్: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుదల చేయనున్నారు. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...

ఇది రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం: మంత్రి హ‌రీశ్‌రావు

విధాత, హైద‌రాబాద్ : రాష్ట్రంలో రైతు బంధు సంబరం మొద‌లైంద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తొలి రోజున ఒక ఎక‌రం వ‌ర‌కు భూమి క‌లిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.66...

ఇంటర్‌లో అవిభక్త కవల‌లు వీణ, వాణిల అద్భుత ప్ర‌తిభ‌

విధాత‌, హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో...