గేర్ మార్చిన‌ శ్రీలీల‌.. ఆప‌డం క‌ష్ట‌మే

వ‌రుస సినిమాల‌తో మంచి జోష్‌లో ఉన్న శ్రీలీల గేర్ మార్చింది

నాలుగేండ్లుగా తెలుగులో మాత్ర‌మే సినిమాలు చేస్తున్న‌ తెలుగందం

ఈ యేడు త‌మిళ‌, హిందీ సినిమాల‌పై దృష్టి పెట్టింది

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే బాలీవుడ్‌లో రెండు సినిమాల‌కు సైన్ చేయ‌గా

త‌మిళంలో శివ కార్తికేయ‌న్‌తో  ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది

ఇక తెలుగులో ఆరేడు  చిత్రాలు చేతిలో ఉండ‌గా

అందులో రాబిన్ హుడ్  రిలీజ్‌కు రెడీగా ఉంది

అయితే ప్ర‌స్తుతం రిలాక్స్  మోడ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ

స‌రికొత్త వస్త్ర‌ధార‌ణ‌లో ద‌ర్శ‌ణ‌మిచ్చి అభిమానుల‌ను క‌వ్విస్తోంది

ఈ ఫొటోలు చూసిన‌వారంతా..

అమ్మ‌డు గేర్ మార్చిన‌ట్టుంది  క‌దా అని అంటున్నారు