Thick Brush Stroke

ఆంధ్రప్రదేశ్ లో 1200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

Thick Brush Stroke

2002లో జారీ చేసిన 1207 జీవో ఆధారంగా నియమించబడిన వీరిని.. తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాల ప్రకారం పదవి నుంచి తొలగించారు.

Thick Brush Stroke

సుమారు 32,000 రూపాయల వేతనంతో జీవనం సాగిస్తున్న ఈ ఉద్యోగులందరి వయస్సు ప్రస్తుతం 50 సంవత్సరాలకు చేరువలో ఉంది.

Thick Brush Stroke

ఈ వయస్సులో ఉద్యోగాలు కోల్పోవడం వీరికి భవిష్యత్తు అంతా అంధకారంగా తయారైతంది.

Thick Brush Stroke

ఉద్యోగులను తొలగించడానికి కారణంగా పలు చట్టపరమైన అంశాలను చూపించారు

Thick Brush Stroke

అయితే.. బాధిత ఉద్యోగులు మాత్రం ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు

Thick Brush Stroke

ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది.