అసలు పాములే కనిపించకపోతే, అది మరింత పెద్ద సమస్య.

చాలా మంది తమ ఇళ్లకు దగ్గర్లో అసలు పాములే ఉండకూడదు అనుకుంటారు.

ఐతే.. మీరు నివసిస్తున్న ఇంటి దగ్గర మీకు పాములు కనిపించకపోతే.. మీరు చాలా అలర్టుగా ఉండాలి. 

ఎందుకంటే.. మీరు ఉన్న ప్రాంతంలో.. నాగు పాము ఉన్నట్లు లెక్క. ఏ ఇళ్ల దగ్గర్లో పాములు కనిపించవో, అక్కడ నాగుపాము ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

నాగుపాము వంటి కొన్ని ప్రత్యేక పాము జాతులు.. ఇతర పాములను ఆహారంగా తీసుకుంటాయి. 

అందువల్ల, మీ ఇంటి పరిసరాల్లో ఇతర పాములు లేకపోతే,.. అక్కడ వాటిని తింటూ బతికే... నాగుపాము అక్కడ ఉంటూ ఉండొచ్చు. 

ఇవి ఇతర పాముల్ని ప్రధానంగా ఆహారంగా తీసుకుంటాయి. అంటే వాటికి ఇతర ఆహారాల కన్నా, పాములను తినడమే ఇష్టం.

మీకు తెలుసుగా.. నాగు పాము అత్యంత విషపూరితమైనది. అది ఎప్పుడైనా ఇంట్లోకి రావచ్చు.