Tooltip
స్టార్ జంట దీపికా పదుకొనె – రణ్‌వీర్ సింగ్ దంపతులు ఈ దీపావళి సందర్భంగా
Tooltip
తమ కూతురు “దువా” ఫోటోలను మొదటిసారి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Tooltip
ఇంతకాలం “నో ఫోటో పాలసీ” పాటించిన వీరు ఈ సారి తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
Tooltip
ఫోటోలు వైరల్ అవుతుండగా, నెటిజన్లు దువా ఎంతో క్యూట్‌గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
Tooltip
ఇదిలా ఉంటే, దీపికా త్వరలోనే అల్లు అర్జున్ సరసన అట్లీ దర్శకత్వంలో భారీ చిత్రంలో నటించనున్నారు.