ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న..
ఈ సుందరి గురించి మీకు తెలుసా
ఇటీవల సోషల్ మీడియాలో వినిపిస్తున్న, ట్రెండింగ్‌లో ఉన్న పేరు కయదు లోహర్
అస్సాం నుంచి వచ్చిన ముద్దుగుమ్మ 2021లో ముగిలిపేట్ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది
ఆపై తమిళ, మలయాళ, మరాఠి, తెలుగులో సౌత్ భాషలన్నింటిలో
ఒక్కో చిత్రంలో నటించింది
2022లో శ్రీవిష్ణు సరసన
అల్లూరి సినిమాలో నటించినా అశించినంత గుర్తింపు రాలేదు
ఇప్పటివరకు ఐదారు సినిమాల్లో మాత్రమే నటించిన ఈ చిన్నది ఇటీవల సోషల్ మీడియాలో తెగ హాడావుడి చేస్తోంది
నిత్యం హాట్ ఫొటోషూట్లతో
నెట్టింట కాక రేపుతోంది
తన అందంతో తల తిప్పుకోనివకుండా మెస్మరైజ్ చేస్తూ ప్రతి ఒక్కరు ఎవరీ భామ అంటూ సెర్చ్ చేసేలా చేస్తోంది
ఇటీవలే తమిళంలో డ్రాగన్ అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకోగా
ఈ మూవీ నుంచి రీసెంట్‌గా
రిలీజ్ చేసిన స్టిల్స్, వీడియోలతో
బాగా ఫేమస్ అయింది
అంతేకాదు రీసెంట్‌గా తమిళనాట
ఓ టీవీ ఛానల్‌లో నిర్వహించిన
సినిమా ప్రమోషన్‌లో
ఓ కుర్రాడు ఈ ముద్దుగుమ్మకు
లిప్ కిస్ చేయబోవడం సైతం
పెద్ద రచ్చకు దారి తీసింది
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది
ఇప్పుడు మన తెలుగు హీరోలు,
దర్శకుల దృష్టి పడితే
ఈ అమ్మడి కెరీర్ పీక్స్‌కు వెళ్లడం గ్యారంటీ