Off-white Section Separator

కుక్కలతో స్నేహపూర్వకంగా ప్రవర్తించడం ఆనందకరమే. కానీ తాజా వైద్య పరిశోధనలు, ఆరోగ్య అప్‌డేట్‌లూ ఒక ముఖ్యమైన హెచ్చరికను ఇస్తున్నాయి.

Off-white Section Separator

కుక్కల పాదాలను తాకడం లేదా 'షేక్ హ్యాండ్' చేయడం వల్ల మానవులకు బ్యాక్టీరియా వ్యాప్తి జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Off-white Section Separator

అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకులు జనవరి 10న ప్రచురించిన అధ్యయనంలో

Off-white Section Separator

కుక్కల నుంచి మానవులకు, మందుల్ని తట్టుకొని బతికే సాల్మోనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తి చెందగలదని హెచ్చరించారు.

Off-white Section Separator

ఈ బ్యాక్టీరియా కుక్కల పాదాలపై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి మలిన ప్రదేశాల్లో తిరుగుతూ విసర్జనలు లేదా కలుషిత నీటిని తాకుతాయి.

Off-white Section Separator

కుక్కల ఆహారంలో కలిసిన సాల్మోనెల్లా కూడా పాదాల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇది మానవుల్లో తీవ్రమైన ఫుడ్ పాయిజన్‌కి దారితీస్తుంది.

Off-white Section Separator

థెరపీ డాగ్స్ పాదాలను ఆసుపత్రుల్లో ఉన్న రోగులు తాకడం వల్ల, వారికి MRSA వ్యాపించినట్లు తేలింది.

Off-white Section Separator

కుక్కల పాదాలు మానవ చర్మాన్ని తాకినప్పుడు.. మనుషులకు ఇన్ఫెక్షన్లు 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిసింది.

Off-white Section Separator

ముఖ్యంగా, రోగనిరోధక శక్తి తక్కువగలవారు, పిల్లలు, వృద్ధులు ఎక్కువ ప్రమాదంలో చిక్కుకుంటారు.

Off-white Section Separator

ఈ సమస్యకు సంబంధించి ఇటీవలి కేసులు ఎక్కువయ్యాయి. పెట్ డాగ్స్ ద్వారా మానవులకు సాల్మోనెల్లా వ్యాప్తి 15 శాతం పెరిగిందని తేలింది.