Off-white Banner

మహేష్ బాబుకు ఈడి నోటీసులు జారీ చేసింది

Off-white Banner

ఈనెల 27న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది.

Off-white Banner

సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Off-white Banner

సాయి సూర్య డెవలపర్స్ నుంచి 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది.

Off-white Banner

3.5 కోట్లు నగదు, 2.5 కోట్లు ఆర్టిజిఎస్ ట్రాన్స్ఫర్ జరిగినట్లు గుర్తించింది.

Off-white Banner

ఈ నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Off-white Banner

ఇది మనీ లాండరింగ్‌కు సంబంధించిన అంశమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.