Palm Tree
Palm Tree

30 రోజులు టీ తాగడం మానేస్తే ఏమవుతుంది!

30 రోజులు టీ మానేస్తే

శరీరం అద్భుతమైన రీబూట్‌ ప్రక్రియకు లోనవుతుంది

Oahu

Kauai

Niihau

ముఖంపై సహజమైన కాంతి వస్తుంది. మొండి మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

కళ్ల కింద నలుపు మాయమై, ముఖం యవ్వనంగా మారుతుంది

లోపల అవయవాలు  మరింత చురుగ్గా పనిచేస్తాయి.

రక్తప్రసరణ మెరుగుపడి, మంచి నిద్రపట్టడంతోపాటు మనలో ఒక కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది.

టీలోని కెఫీన్‌ శరీరం నుంచి నీటిని త్వరగా బయటికి పంపించేస్తుంది. దీంతో చర్మం పొడిబారినట్లు కనిపిస్తుంది.

టీ మానేయడం వల్ల నీటి శాతం స్థిరంగా ఉండి, చర్మానికి తేమ అందుతుంది. తద్వారా బుగ్గలు మెరుస్తాయి.

టీ వల్ల చర్మంపై ఎర్రటి మచ్చలు, దురద, వాపు, గుల్లలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. టీ మానేస్తే ఈ సమస్య తగ్గుతుంది

Sunglasses

02.

టీ మానేసి నీళ్లు, హెర్బల్‌ డ్రింక్స్‌ తాగడం వల్ల లివర్‌, కిడ్నీలు చురుగ్గా పనిచేసి, రక్తాన్ని సమర్థంగా  శుద్ధి చేస్తాయి.

టీతో కలిపి చక్కెర తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఒక్కసారిగా పెరుగుతుంది.

ఇది చర్మంలోని  నూనె గ్రంథులను ప్రేరేపిస్తుంది.  దీంతో నూనెతో  చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వస్తాయి.