Off-white Banner

గత ఆరేళ్ల క్రితం బంగారం ధరతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న రేటుకి ఎన్ని రెట్లు అధికమైందో తెలిస్తే షాక్ అవుతారు.

Off-white Banner

మే 2019 నుండి జూన్ 2025 వరకు ఆరు సంవత్సరాలలో బంగారం ధర ఆశ్చర్యకరంగా 200 శాతం పెరిగింది. 

Off-white Banner

ఈ కాలం ప్రారంభంలో 10 గ్రాములకు రూ. 30,000 ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ. 1,00,000 కంటే ఎక్కువగా పెరిగిందని నిపుణులు తెలియజేశారు.

Off-white Banner

నగలపై జనానికి మోజు పెరగడం వల్ల గోల్డ్ రేటు పెరిగిందనే వాదనపై వ్యాపార నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు.

Off-white Banner

ప్రస్తుత వారం మొదటి ట్రేడింగ్ రోజున బంగారం , వెండి ధరలు గణనీయంగా పెరిగాయి.

Off-white Banner

వెండి ధర మళ్ళీ కిలోకు రూ. 1.13 లక్షలు దాటగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 650 కంటే ఎక్కువ పెరిగింది