విశ్వనాధ్ గారి హీరోయిన్.. ఫ్రీ షో
సినిమాల్లోకి అడుగు పెట్టి 20 ఏండ్లవుతున్నా పేరు తెచ్చుకోలేక పోయింది నటి మంజరి ఫడ్నీస్
2003లో ఓ సింగింగ్ రియాలిటీ షోతో కెరీర్ ఆరంభించిన ఈ నటి
బాలీవుడ్‌లో చేసిన నాలుగైదు చిత్రాలు భారీ విజయాన్నే దక్కించుకున్న ఈ అమ్మడికి అంత పేరు మాత్రం రాలేదు
ఆ తర్వాత అల్లరి నరేశ్ హీరోగా 2008లో వచ్చిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం
చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఇక్కడా నిలబడలేక పోయింది
జూ. ఎన్టీఆర్‌తో శక్తి, రాజాతో ఇంకోసారి సినిమాలు చేసింది
ముఖ్యంగా నాటి గ్రేట్ డైరెక్టర్ విశ్వనాథ్ చివరిసారిగా దర్శకత్వం వహించిన
శుభప్రదం సినిమాలో కథానాయికగా నటించి పేరు తెచ్చుకున్న మంజరి
ఆపై తెలుగులో అవకాశాలు దక్కించు కోలేక తమిళ, కన్నడ వైపు మళ్లింది
అక్కడ ఫలితం లేక అడపాదడపా హిందీ, మరాఠి చిత్రాల్లో నటిస్తోంది
అయితే ప్రస్తుతం ఒకటి రెండు
వెబ్ సిరీస్‌లు చేస్తున్న ఈ చిన్నది
గ్లామర్ డోస్ పెంచి ఎలాంటి పాత్రలకైనా సిద్ధమని సిగ్నల్ ఇచ్చింది
అభినయం, అందం, గ్లామర్
ఓ రేంజ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ
ప్రస్తుతం సోషల్ మీడియాలో
తెగ యాక్టివ్‌గా ఉంటూ
తన అందాలతో కుర్రకారుకు
సరిపోను మీల్స్ అందిస్తోంది
ముఖ్యంగా ఇటీవల ఎర్ర చీరలో
ఓ వాటర్ ఫాల్ వద్ద తన
బాహ్య సౌందర్యాన్ని, ఒంపుసొంపులన్నింటినీ ప్రదర్శిస్తూ
ప్రత్యేకంగా చేయించుకున్న
షూట్ నెట్టింట సంచలనం రేపింది
వాటిని చూసిన వారంతా..
ఇలాంటి భామలకు ఛాన్సులు
రావో అంటూ కామెంట్లు చేశారు
ఆ షూట్‌లోని కొన్ని చిత్రాలు మీ కోసం
ఇప్పటికీ ఈ ఫొటోలు, వీడియోలు
నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి
మరి మీరూ ఓ లుక్కేయండి