Tooltip
ఎన్టీఆర్ బావమరిది, హీరో నార్నె నితిన్ వివాహం హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.
Tooltip
ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ కుటుంబం పూర్తిగా ఈ వేడుకలో పాల్గొనడం విశేషం.
Tooltip
నార్నే నితిన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శివాని. నెల్లూరుకు చెందిన ఈ అమ్మాయితో నితిన్ వివాహం జరిగింది.
Tooltip
శివాని కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంగా పేరొందింది. అంతేకాకుండా
Tooltip
ఆమెకు హీరో వెంకటేష్ ఫ్యామిలీకి సన్నిహిత బంధం కూడా ఉందని సమాచారం.
Tooltip
నితిన్ కెరీర్ విషయానికి వస్తే, బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా తన కష్టంతోనే హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.