జిప్, పాయింట్ బటన్స్ విప్పేసి.. నిఖిల్ హీరోయిన్ రచ్చ
ఇటీవల ఒకటి, రెండు సినిమాల్లో మెరుపు తీగ లాగా కనిపించి మాయమైన ముద్దుగుమ్మ ప్రిషా సింగ్
హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ చిన్నది ఆ తర్వాత తెలుగులో
నిఖిల్ స్పై, అల్లు శిరీష్ బడ్డీ చిత్రాల్లో నటించి మెప్పించింది
అందం, అభినయం అంతకుమించి అనేలా ఉన్నప్పటికీ అవకాశాలు దక్కించుకోవడంలో బాగా వెనుకబడింది
అయితే.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఈ సుందరి అక్కడ ఓ రేంజ్‌లో మంటలు రేపుతోంది
ఎలాంటి బెరుకు, అడ్డు అదుపు లేకుండా అందాలన్నీ ఆరబోస్తూ కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది
శృతిమించిన పరువాల ప్రదర్షణతో అందరి కళ్లు తన వైపు తిప్పుకుంది
తాజాగా షర్ట్, పాయింట్ బటన్స్ విప్పేసి, జిప్ వదిలేసి
తన లేలేత సోయగాలను చూయించి చూయించనట్టుగా
ఫొటోషూట్ చేసి కుర్రకారుకు కైపు ఎక్కించేసింది
ఫ్రంట్, బ్యాక్‌లెస్ ఫొటోలతో రచ్చ చేసింది
ఇందుకు సంబంధించిన ఫొటోలు,
వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి
మీరూ ఓ లుక్కేసి ఆస్వాదించండి మరి