సమంత రెండో పెళ్లిపై వార్తలు ఊపందుకున్నాయి.
తాజాగా ఆమె బాలీవుడ్ దర్శకుడితో కలిసి చక్కర్లు కొడుతున్న ఫొటోలను పంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు.
ఇక ఆయన సమంతతో ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కలిసి పనిచేయడంతో వారిద్దరి రిలేషన్ షిప్ ప్రారంభమైందని పుకార్లు.
ఇక త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది.